నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 9 months ago: అవును, నాకీ రోజు ఇది ఇంకే . కానీ మరో ఐదు సంవత్సరాలు మరకే. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: నీ కనులే నను కరుణించాయి, ఆ కలలే నను కబళించాయి. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: ఆనాడు … విడిపోయింది మనసులు కాదు మనుషులే. ఈనాడు … కలిసుండేది మనసులు కాదు మనుషులే. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: బాధ పడకు మరి, అమ్మ చనిపోలేదు… మమ్మీ అయిందంతే…. (Happy Mother’s Day) … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: నాడు నా కోసం ప్రపంచాన్నే ఎదిరిస్తానన్నావు, నేడు నువ్వే నా ప్రపంచమంటున్నావు. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: నీలో నన్ను చూడాలనుకున్నాను, నాలో నన్నే పోగొట్టుకున్నాను. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: వృద్ధాశ్రమాల నిండా ఆశతో గీసిన చిత్రాలు, అన్నీ… తప్పిపోయిన కొడుకులవే. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: నాడు నువ్వే లోకం. నేడు నువ్వేలోకం? … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: నాడు.. కలను కాదనుకున్నాను, నిజం నీవనుకున్నాను. నేడు.. నీవే కలవయ్యావు, కలయే నిజమయ్యింది. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: నీదంటూ మిగిలింది జ్ఞాపకమే.. నాదంటూ పోయింది జీవితమే. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: మనస్సుని తూర్పారబడితే, కన్నీరే మిగిలింది. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: ప్రపంచం విశాలమే, కాని దాయటానికి రెండు కనురెప్పలు చాలు. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: అక్షరం, పవిత్రమే. వ్రాసే చేతికే సిరా మరకలు. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: మనస్సు ఎక్కిళ్ళు పెడుతుంటే, హృదయం కన్నీరందించింది. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 1 year ago: నీ జ్ఞాపకం అలై పొంగితే, నా హృదయం పడవై మునిగిపోయింది. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 2 years ago: నాడు తను ఓ చక్కని శిల్పమే, కానీ నువ్వు శిల్పివి కాదు పొమ్మంది. నేడు నేను శిల్పినే, కాని తను రాయిని … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 2 years ago: ప్రేమ లోతు తెలియదు నాకు, గురుతుగా హృదయాన్నిచ్చాను మనసు భాష తెలియదు నీకు, బదులుగా మౌనాన్నిచ్చావు. … more →
నువ్వుశెట్టి బ్రదర్స్ wrote 2 years ago: వృధ్యాప్యం,జ్ఙాపకాల మాల కుడుతూంటే, కాలం దారం అందించింది. … more →