Tags » Artist

మీరు పదిలం---మా గుండెల్లో ..

కాగితం మీద బొమ్మలతో మెప్పించి ,వెండి తెర మీద బొమ్మలతో మైమరపించి …

సీతా కళ్యాణంతో తెలుగు సినిమాను అంతార్జాతీయ స్థాయికి తీస్కెళ్ళి

కన్నప్ప భక్తిని  మనకి  పరిచయం చేసి..

ముత్యాల ముగ్గుతో వెండి తెరను అలంకరించి …

తూర్పు వెళ్ళే రైలుతో వేగుచుక్క పొడిపించి ..

రాముడు లోని అందచందాలను “అందాల రాముడు” గా చూపించి …

ఐకమత్యం లోని గొప్పతనాన్ని “మన ఊరి పాండవులుగా” చూపించి ….

పెళ్లి అనే బంధం గొప్పతనాన్ని “పెళ్లి పుస్తకం” గా కూర్చి ..

పెళ్ళాం  గొప్పతనాన్ని “Mr . పెళ్ళాం ” గా చూపించి …

మా తరానికి “రాధ” అందాలు “రాధా-గోపాలం” గా అందించి …

శ్రీ రాముడు అంటే నేటి తరానికి ” శ్రీ రామ రాజ్యం ” గా తెలియపరిచి …

కోతి కొమ్మచ్చి ,ఇంకోతి కొమ్మచ్చి ,అంటూ రాతల ద్వారా కూడా నవ్వించి …

వారం వారం పత్రికలో కార్టూన్లు అంటూ కూడా  కొంటె కితకితలు పెట్టేసి …

ఇక సెలవంటూ మీరు వెళ్ళిపోయినా మీ రాతలు,గీతల్లో ,తీతల్లో (సినిమా) లో మీరు పదిలం ,మా గుండెల్లో …

Well why don't you meet illustrator Graham Carter?

I have a few pieces by Graham Carter at home, I love how his drawings draw me back to my childhood and gives me a way to escape.   513 more words

Art

P.S. I Love You by Sheila Lamb

Sheila Lamb is an MFA graduate of Queens University of Charlotte. Her stories have appeared in Monkeybicyle, JMWW, and Conclave: A Journal of Character, among others. 53 more words

Postcard

The FWACATA report, September 2014

So here is a bit on what’s going on, and where, and when, and why. Here we go:

ZOMBIE YEARS HAS FINALLY MUTATED INTO IT’S OWN MONSTER AND IS OUT TO KILL IT’S MASTER. 329 more words

Art

PALM CITY MAGDEBURG by Jenny Schäfer

Palm City Magdeburg by Jenny Schäfer.
“Two sets of two syllables colliding gently. The tone is set. A booklet consisting of 16 pages, or four sheets folded into another, showing 14 photos; overlapping, touching each other and leaving fragments behind, becoming almost abstract. 62 more words
Photography

Style Concentrate | Artist Krijn De Koning

Vibrant blocks of colour and pops of pastel are producing a bold statement from artist Krijn de Koning, who we’ve identified is placing his personal distinctive mark on architecture and the atmosphere. 19 more words

Women Ideas