Tags » Republic Day

పంద్రాగస్టు

రాత్రి ఒక ఫ్రెండ్ కూతురి బర్త్ డే పార్టీ కి వెళ్ళాను.

కేక్ కట్టింగ్, గిఫ్ట్లూ, ఫొటోలు, డిన్నర్, కాసేపు సరదా కబుర్లు, మధ్య మధ్య లో పిల్లల కంప్లయింట్లు…

ఇంతలో చిన్నగా బ్యటరీ డౌన్ అయ్యినోళ్ళు అయ్యినట్టు పిల్లలు ఒక్కొక్కరు పేరెంట్స్ వొళ్ళోకి రావటం స్టార్ట్ చేశారు.

“నా బర్త్ డే రేపు అయితే బాగుండేది కద నాన్న?” అంది ఆ రోజు తొమ్మిదవ బర్త్ డే జరుపుకుంటున్న పాప.

“దేనికమ్మ? రేపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో నీ బర్త్ డే కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు రా. ఈ రోజే బెటర్!” అన్నాడు బర్త్ డే గర్ల్ నాన్న.

“ఇండిపెండెన్స్ డే రోజు పుట్టటమే పెద్ద ఇంపార్టెన్స్ నాన్న!” అంది ఆ పాప.

“ఈ రోజుల్లో పిల్లలతో మాట్లడటం కష్టం రా!” అన్నాడు వాడు నా వైపు చుస్తూ.

కరెక్టే!

కరెక్ట్ వాడు చెప్పింది కాదు, ఆ పాప చెప్పింది.

ఆ పాప చెప్పిన దానికి ముచ్చటేసింది.

కానీ… దేశం మీద ఈ మమకారం పెద్దయ్యెకొద్దీ ఉంటుందా? ఉన్నా మమకారం ఒక్కటే ఉంటే సరిపోతుందా?

ప్రతి బర్త్ డే కి ఆ పాపకి ఇండిపెండెన్స్ డే అంటే ఉత్సాహం కొంచెం కొంచెం తగ్గుతూ పెద్దయ్యాక… అప్పుడు ఎలాగూ పంద్రాగస్టులు జరుపుకోరు కాబట్టి, వెనక్కి తిరిగి చూసుకోని పంద్రాగస్టు అంటే తల స్నానం, తెల్ల డ్రెస్సు, ఒక జండా, రెండు స్పీచ్ లు, మూడు పాటలు, నాలుగు చాక్లెట్లు అనే గుర్తుంటుందా లేకపోతే ఇంకా ఆగస్ట్ 15న పుట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుందా?

ఆ తొమ్మిదేళ్ళ అమ్మాయి రేపు ఇరవయితొమ్మిదేళ్ళ అమ్మ అయ్యాక, తన కూతురు ఒక పంద్రాగస్టున వచ్చి ‘నువ్వు ఆగస్ట్ 15న పుడితే బాగుండేది కదమ్మా?’ అనంటే పైకి ఒక చిన్న నవ్వు నవ్వి, లోపల, పిచ్చిదాన అంత కన్నా ముఖ్యమైనవి చాలా ఉన్నాయే జీవితంలో అనుకుంటుందా? ఏమో!

***

ఒరిజినల్ గా ఎవరు చెప్పారో తెలీదు గాని, దైవభక్తి, దేశభక్తులని మించిన భవోద్వేగాలు, బాధ్యతలు లేవంట. నిజం కాదా మరి?

***

“మనం దేశాన్ని ప్రేమిస్తే దేశ ప్రజల్ని కూడ ప్రేమించాలి,” అని నా ద్రుష్టిలో దేశభక్తిని అద్భుతంగా నిర్వచించిన రొనాల్డ్ రీగన్ మాటల్ని గుర్తు చేసుకుంటూ భారతీయులందరికీ 68వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

జై హింద్!

Indian Politics

August 15th

ഓരോ ഓഗസ്റ്റ് 15ഉം ജനുവരി 26 ഉം ആകുമ്പോൾ കൂട്ടത്തോടെ പ്രോഫൈൽ പിക്ക് മാറ്റി ദേശിയ പതാക വെക്കുന്ന കപട ദേശസ്നേഹികളേ കണ്ടു മടുത്തു. ഇതാണ്‌ ദേശസ്നേഹം എന്നു ഇവർ തെറ്റിദ്ധരിച്ചുവോ എന്നു എനിക്കറിയില്ല.  പ്രോഫൈൽ പിക്ക് മാറ്റിയതു കൊണ്ട് ഒരാൾ ദേശസ്നേഹി ആയി മാറുകയോ തിരിച്ചോ സംഭവിക്കുമെന്നു ഞാൻ വിശ്വസിക്കുന്നില്ല…!

My Works

Fears Of A Ghanaian University Student:

Today is 1st July, and its Republic Day of Ghana. Social media has been buzzing with the #OccupyFlagstaffHouse hash tag seeking the head of the President Of Ghana. 1,154 more words

TheGhanaianBoy

April 24th is Republic Day

Re-proclaiming our Republic on April 24th

We are free citizens of an independent state conceived by both the Revolution of 1916 and the issuing of the Proclamation of the Irish Republic. 375 more words

1916

Petition to President John Dramani Mahama #OccupyFlagstaffHouse

PETITION TO THE PRESIDENT OF THE REPUBLIC OF GHANA FROM THE CONCERNED GHANAIANS FOR RESPONSIBLE GOVERNANCE ( CGRC )

His Excellency John Dramani Mahama
President Republic of Ghana… 1,178 more words

Change