Tags » Working Mother

Chardel strikes Gold

“Everyone should know what it is like to feel like a winner…Reggae Star Factor gave that to me”

This talented woman describes “being filled with relief and joy” at the moment when her victory was announced. 253 more words

Music

అమ్మ లేని లోకం

సంపాదించాలని నాలుగు చేతులా
ఆఫీసులకు పరుగెట్టే అమ్మా నాన్నలు
నిర్దాక్షిణ్యంగా రెక్కలు పట్టుకు
క్రెచ్ ముంగిట్లో పడవేస్తుంటే
నివ్వెర పోయిన  పసి పసి వదనం
కెవ్వున ఏడ్చిన కలతల హృదయం
“డోంట్ వర్రీ షి  విల్ బి ఓకే”
అమ్మ కు క్రెచ్ మేడం భరోసా
 
కానీ,
బాటిల్లో పాలు, బొమ్మల లోకాలు
తీరుస్తాయా అమ్మ లేని శోకాలు ?
ఎలాగైనా  చెప్పాలి  వీళ్ళకు
చేయి చేయి విసిరినా
ఉగ్గ పెట్టి ఏడ్చినా
ఏ మాత్రం పట్టదే వాళ్ళకు
రెక్కలు తెగి నెత్తురోడుతున్న మనసుతో
ఎక్కడని? అమ్మ ఎక్కడని ఎలా వెదకడం?
అమ్మ లేని లోకం
ఒక శూన్య ప్రదేశం
ఏడ్చి ఏడ్చి నీళ్ళు నిండిన కళ్ళు
ఆయాల చేతుల్లో అలసిన ఒళ్ళు
 
వినిపిస్తుంది చివరికి
సాయంత్రం పూట ఎప్పుడో
నాన్న స్కూటర్ మోత
వీధి చివరినుంచి ఎక్కడో
గేటు నుంచే అమ్మ
తియ్యగా పలకరిస్తుంది
కానీ తనకేమో ఎందుకో
చెప్పలేని కోపమొస్తోంది 
అడగాలనిపిస్తుంది
ఎందుకిలా చేశావని
కానీ ఎలా అడగాలో తెలీదే,
తనకు మాటలింకా రాలేదే
చేయి పట్టి లాగుతుంది మళ్ళీ మళ్ళీ
కనీసం తనవైపు చూడమని
అమ్మ మాత్రం ఎప్పుడూ బిజీ  బిజీ
క్రెచ్ మేడమ్ తో బాతాఖానీ
 
“టాటా , సీ యూ టుమారో”
మేడం అంటుంది అమ్మతో చివరగా
అయ్యో, దేవుడా, రేపు కూడానా ?
తనకు చెప్పాలనిపిస్తుంది అరిచి పెద్దగా
Heart Speaks

Margie Warrell’s Letter to Working Mothers

In a recent article published in Forbes Magazine, Margie Warrell writes a letter to an anonymous working mother, extenuating the idea that all working mothers across the globe should let go of their feelings of guilt towards being a mother who also has a job. 484 more words

Erica Yitzhak

Worn Out

I am just worn out. I keep telling myself how good our life is and how lucky we are, but I am just pooped. So I am truly sorry that it has been so long in between posts. 184 more words

How to Balance Work and Family

Now more than ever with new policies and viewpoints enacting equal gender roles, more mothers are part of the workforce.  But, being a mother is a full-time commitment and can cause a lot of stress when working becomes part of a daily routine.   596 more words

Erica Yitzhak

Yes, I'm a mother, but I can still add value at work

In 2010 I joined the Australian Public Service after trying out several careers as a primary school teacher, a JET Programme participant in Japan and a travel agent. 640 more words

Parenting

From One Working Mom to Another.

Photo from Shutterstock.com

I originally wrote this for Greeley Moms and it has remained my most favorite blog to date. I wrote this when I was deep in the struggle of working outside the home, wanting so badly to have more time with my daughter. 493 more words

Parenting