ఎన్నో వివాదాల అనంతరం విడుదలైన  ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  అయితే అందరి ప్రశంసలు అందుకున్న ఈసినిమాపై మాత్రం ఇంత వరకూ బచ్చన్ ప్యామిలీ పెదవి విప్పలేదు. అంతేకాదు గత కొద్ది కాలంగా బచ్చన్ ప్యామిలీలో ఏదో జరుగుతుందన్న ప్రచారం కూడా  జోరుగా జరుగుతోంది. See More