కేంద్రం ఆధార్ పథకాన్ని మొదలు పెట్టినప్పటి నుండి దాని అమలు పై రకరకాల వాదనలు వినబడుతూనే ఉన్నాయ్. ఉన్న అన్ని గుర్తు నిర్దారణ పద్ధతులని ఓకే పద్ధతికి అనుసంధానం చెయ్యాలనే ఉద్దేశంతో కేంద్రం ఆధార్ ని తీసుకువచ్చింది. అయితే ప్రభుత్వం తాలూకు ఏ పనికైనా ఆధార్ కార్డు తప్పని సరి అన్న ప్రభుత్వ వాదనని సుప్రీమ్ కోర్ట్ చాలా సార్లు తప్పుపట్టింది. ఆధార్ వాడకం పై చాలా మంది అనుమానాలు