Tags » Annamalai University

చెన్నైలో వర్సిటీ వివాదం... కనీస విద్యార్హత లేనివారు యూనివర్సిటీ లెక్చరర్లు, ప్రొఫెసర్లు

చెన్నై: అన్నామలై విశవిద్యాలయంలో అనేక వివాదాలకు గురైన విషయం తెల్సిందే. నిధుల కొరత కారణంగా ఈ వర్శిటీ కొద్ది రోజుల పాటు మూసివేశారు కూడా. అయితే, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వర్శిటీని ప్రభు త్వం స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించి బాధ్యత అప్పగించింది. అయితే, ఈ విశ్వవిద్యాలయంలో పని చేసి, ఇపుడు రోడ్డున పడిన అనేక మంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఉపాధ్యాయ వృత్తికి ఏమాత్రం పనికిరారని తెలుస్తోంది. ఇలాంటివారంతా ఉపాధి కోసం రాష్ట్రంలోని వివి ధ కాలేజీల్లో ఉన్న ఖాళీ పోస్టుల లెక్చరర్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు ఇంటర్వ్యూల కోసం వెళ్ళగా వీరంతా అనర్హులంటూ తిప్పి పంపుతున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లెక్చరర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం మూడేళ్ళ అనుభవం ఉన్న వారిని కాంట్రాక్ట విధానంలో ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కాలేజీల్లో ప్రొఫెసర్లుగా నియమించుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందుకోసం ఆయా కాలేజీల్లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా చెన్నై, తిరువణ్ణామలూ, గుడియాత్తం తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీలకు అన్నామలై వర్శిటీలో పని చేసిన పలువురు ఇంటర్వ్యూలకు వెళ్ళగా, వారికి కనీస అర్హత కూడా లేదనే నిజం వెలుగులోకి వచ్చిం ది. అన్నామలై వర్శిటీలో పనిచేసిన చాలామంది అధ్యాపక సిబ్బందికి యూజీసీ విధించి స్లెట్‌ లేదా నెట్‌ పరీక్ష కూడా ఉత్తీర్ణత సాధించలేదని తేలింది. చాలామందికి పీహెచ్‌డీ కూడా లేదని వెల్లడైంది. ఇలాంటి వారంతా పలు శాఖల్లో లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా విద్యాబోధన చేసినట్టు వెల్లడైంది.

Source: Andhrajyothi

Districts

Study online MBA with UGC, AICTE Approved Government University

  • Program delivered by BITS Pilani Alumi Venture
  • Sessions conducted by industry experts- CEOs, VPs of leading corporates
  • Anytime, Anywhere learning; no need to travel to center for learning…
  • 90 more words
Annamalai University

A hurried trip brings unexpected surprises

The last weekend (Jan 8th, 2016) went by in a bit of a blur for me. It had been less than a week since I had been back from a longish year-end vacation that took me to Kolkata, my hometown. 1,003 more words

Annamalai University

Annamalai University declares result of M.B.A exam 2013

ShareAnnamalai University has declared M.B.A 2013 exam result. Candidates who appeared in the examination can check their result on the official website of the universityhttp://annamalaiuniversity.ac.in/studport/rgl_arts_sci_cbcs_result.php… 6 more words

Life is about finding the best in what you have... - T.Govindarajan (E&E)

I was so confident after my 12th grade results, that I will get into a DOTE (Director of Technical Education) college.  My dad mentioned that he will not allow me to apply to BITS Pilani because,he will not send me even if I get in there.   297 more words

Eco-friendly welding technology designed

The Centre for Materials Joining and Research of Annamalai University has indigenously designed and developed an “eco-friendly welding technology” that would have varied applications in critical areas such as armaments, aero-space, nuclear reactors and cryogenic engines. 461 more words

Events