Tags » Articles

త్రివిక్రమ్ లేకుండా మరొకసారి అద్రుష్టం పరిక్షించుకోనున్న దర్శకుడు

త్రివిక్రమ్ లేకుండా మరొకసారి అద్రుష్టం పరిక్షించుకోనున్న దర్శకుడు

ఒకప్పుడు త్రివిక్రమ్ విజయ భాస్కర్ కాంబినేషన్ అంటే ఇందుస్త్రీలో తెగ craze ఉండేది, నువ్వే కావాలి సినిమాతో పరిషయం అయిన వీళ్ళ కాంబినేషన్ తరువాత చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు వంటి ఎన్నో blockbuster సినిమాలని అందించింది. అప్పట్లో చిరంజీవి కూడా స్వయంగా పిలిచి మరీ ఈ కాంబినేషన్ కి ఒక సినిమా అప్పగించాడు, కాని జై చిరంజీవ పెద్దగా సక్సెస్ అవకపోవటం తరువాత త్రివిక్రమ్ దర్శకుడిగా మారటంతో విజయ భాస్కర్ వెనకపడ్డాడు, త్రివిక్రమ్ లేకుండా కూడా కొన్ని సినిమాలు చేసిన చేసినప్పటికీ ఒక్కసారి కూడా ఒంటరిగా success చూడలేకపోయాడు విజయ భాస్కర్, దాదాపుగా 7 ఏళ్ళ విరామం తరువాత మళ్ళి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్న విజయ భాస్కర్ త్వరలో సుమంత్ అశ్విన్ హీరోగా ఒక సినిమా మొదలెట్టనున్నాడు, ఈసారి అయిన తను ఎప్పటినుండో ఎదురుచూస్తున్న success అందుకోవాలని కోరుకుందాం.

Recent Posts

బోయపాటిని brainless అనేసాడు

బోయపాటిని brainless అనేసాడు

ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్, తరువాత పోసాని, కొరటాల శివ ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరు బోయపాటి శ్రీనుని ఏదో ఒక విమర్శ చేయడం మనం వింటూనే ఉన్నాం. అయితే ఈరోజు మళ్ళి మరో సినీ ప్రముఖుడు బోయపాటిని గాటుగా విమర్శించాడు, అతనే mm కీరవాణి, తన రిటైర్మెంట్ ని పురస్కరించుకుని industryలో తన అనుభవాలు, చేదు జ్ఞాపకాలు ఎన్నింటినో పంచుకున్న కీరవాణి ఒక మాస్ డైరెక్టర్ తన మాట వినకుండా ఇగోకి పోయి సినిమానే పోగొట్టుకున్నాడు అని తనొక brainless person అని, తన కెరీర్ లో చాలామంది brainless people తో పనిచేయల్సివచ్చిందని చెప్పుకొచ్చాడు, ఎక్కడా బోయపాటి శ్రీను అని తన పేరు ప్రత్యేకంగా ప్రస్థావిన్చాకపోయినప్పటికీ ఈమధ్య కీరవాణి పనిచేసిన మాస్ డైరెక్టర్ బోయపాటి మాత్రమే అని, దమ్ము సినిమాకి జరిగిన గొడవలే దీనికి కారణం అని అందరూ అభిప్రాయపడుతున్నారు, చూడాలి ఈ విషయంలో బోయపాటి ఏ విధంగా స్పందిస్తాడో.

Recent Posts

NPR News: Cincinnati Police Say 15 Shot, 1 Killed In Nightclub

Cincinnati Police Say 15 Shot, 1 Killed In Nightclub
A shooting in what police say was a packed nightclub in Cincinnati has left 15 people wounded, one of them fatally.

Read more on NPR

Articles

Battlefield 1 and multiplayer narrative

Upon the release of Battlefield 1, the lastest in DICE’s long series of large-scale multiplayer shooters, the addition of Operations to its suite of game modes was noted but not overstated. 562 more words

Articles

NPR News: Duncan Hines: The Original Road Warrior Who Shaped Restaurant History

Duncan Hines: The Original Road Warrior Who Shaped Restaurant History
The name on that box of cake mix belonged to a real person. Hines was a traveling salesman who just wanted to find a decent meal on the road — and ended up being America’s go-to restaurant expert.

Read more on NPR

Articles

NPR News: New Film Spotlights Palestinian Women Navigating Life 'In Between' Cultures

New Film Spotlights Palestinian Women Navigating Life ‘In Between’ Cultures
Maysaloun Hamoud’s In Between highlights the challenges young Palestinian women face in Israel as they try to live amid contradictory expectations. 12 more words

Articles

NPR News: QUIZ: How Much Do You Know About Global Pandemics And Killer Viruses?

QUIZ: How Much Do You Know About Global Pandemics And Killer Viruses?
We live in a hyperinfectious era. Test your knowledge of the diseases all around us.

Read more on NPR

Articles