Tags » Bharati

అంటార్టికా భారతం

ఒక మాట అనుకుంటే ఈ భూమి మీద ఇదే అత్యంత చలి కలిగిన (చూస్తే తెలిసిపోతుంది), అత్యంత డ్రై ఐన (అంటే నీరు గెడ్డ కట్టేస్తుంది కదా), అత్యధిక గాలుల ప్రభావితమైన( ఇది వెళ్తే ఐడియా వచేస్తుంది) ప్రదేశం అని వికీపీడియా పిలిసి మరి చెప్పింది.

మనకి అంటార్టికా ఒక మంచు ఎడారి గా స్కూల్ పుస్తకాల ద్వార పరిచయం ఉంది.అలాగే అక్కడ కొన్ని దేశాలు పరిశోధనా కార్యక్రమాలు చేస్తుంటాయి అనే ఒక ఐడియా కూడా ఉంది. ఈ ఖండం లో శాశ్వత పౌరులు ఎవ్వరు లేరు, ఉండరు. ఐతె సుమారు 5000 మంది వివిధ దేశాల వారు, అందరు శాశ్త్రవేత్తలే తాత్కాలిక రెసిడెంట్స్ ఉంటారు. ఇందులో మన భారతీయులు కూడా ఉంటారు. అంటార్టికాలో మనం ఏం చేస్తుంటాం మన అంటార్టికా భారతం లో చూద్దాం.

ఇండియన్ అంటార్టిక్ ప్రోగ్రాం ని భారత ప్రభుత్వం 1981 లో స్టార్ట్ చేసారు .దీని ద్వారా 1983 లో దక్షిణ గంగోత్రి , 1990 లో మైత్రి స్టేషన్ ని స్టార్ట్ చేసారు. తద్వార వాతావరణ,భూమండల,రసాయన,బయాలజి మొదలగు వాటి మీద పరిశోధనలు చేసేవారు,చేస్తున్నారు. 2015 లో భారతి స్టేషన్ ని మొదలుపెట్టారు. అంటార్టికా లో ఈ వివిధ రకాల పరిక్ష-పరిశోధనల ముఖ్య ఆంతర్యం ఏమిటి అంటే, సమకాలీన వాతావరణ మార్పులు , పొల్యూషన్ , ఖండాల పుట్టుక గూర్చి తెలుసుకోవడమే. ఐతే అక్కడ ఇంధనం దొరికే అవకాశం గురించి కూడా వివిధ దేశాలు ప్రయత్నిస్తుంటాయి అనే మాట కూడా పుకారు లా వినిపిస్తుంటుంది.

ఐతే ఇంగ్లీష్ లో చెప్పిన “ఎక్స్ప్లోర్ ది అన్ ఎక్ష్ప్లొర్డ్ “ , నే నమ్మి మానవుడు అగ్గి పెట్టె నుంచి ఐ ఫోన్ దాక కనిపెట్టాడు. మానవుని ఆ ఉత్సుకతే లేకపోయి ఉండుంటే మానవునికి కథే ఉండేది కాదు. అక్కడ నల్ల బంగారం దొరుకుతుందో, గ్రహాంతరవాసుల సమాచారం తెలుస్తుందో , కొత్త క్రిమిని కనిపెడతారో తెలీదు. కానీ విలువైనది ఏదో కచ్చితంగా ప్రపంచానికి దొరుకుతుంది. అంతటి విపరీత వాతావరణం లో, భయటి ప్రాపంచిక సుఖాలకు, కంఫర్ట్ లకు దూరం గా రిసెర్చ్ చేస్తున్న మన భారతీయులకు, అలాగే వివిధ ఇతర దేశ పరిశోధకులకు “సాండ్ మాఫియా” అభినందనలు , కాదు కాదు కృతజ్ఞతలు.

Krishna Sandip Karnedy

News

मां भारती की पुकार

www. indialocation.in

मां भारती सपूतों को है पुकारती

क़ुर्बानियाँ तुमसे हूँ मैं चाहती

बिसंगतियों से मैं अति ग्रस्त हूँ

भ्रष्टाचार से मैं बहुत त्रस्त हूँ /

राजनीती का नंगा नाच आम है

लोकसभा की मर्यादा नीलाम है

कलमूहों ने मुझे है डस डाला

भेड़ियों ने मुझे है नौंच डाला /

अमीर को गरीब की फ़िक्र नहीं

मालिक को मजदूर की फ़िक्र नहीं

सर्वहारा वर्ग साधनों से बिहीन है

धनाढ्य वर्ग अपने चैन में लीन है /

गाँव आज बेखबर बिखर रहे हैं

शहर झुग्गी झोपड़ियों से भर रहे हैं

मां भारती को चाहिए जवान फ़ौज़

सेवा करे गरीब की छोड़ सारी मौज़ /

गरीब को सज़्ज़ करे साधनों से

गरीब को सज़्ज़ करे कौशल से

गरीबी अमीरी की दूरियां मिटें

गरीबों की कुछ मज़बूरियां मिटें /

 

चन्दन अधिकारी

१५ अगस्त २०१५

 

Poem

An Excerpt from Desire of the Moth

After a few seconds of silence Kitappa’s fingers stroked the sides of the instrument and it spoke to her. Sowmya saw the spin­ning of the wheel, a lone flag fluttering in the wind. 440 more words

Reviews

SIGN UP!

Help us create the big baffian database and let the party(ies) begin then.

Name(required)

Email(required)

Mobile

Batch of(required)

Favorite Teacher

Current Location(required)