Tags » Bill Gates

Is college worth it?

Great video.

If you’re going to consider, for even a second, the opinion of someone else, make sure that someone is successful at what they do. 76 more words

Bill Gates

“I’ll always find a lazy person to do a difficult job because he’ll always find an easy way to do it.”

Bill Gates

Quotes

6 REASONS WHY > You Must Watch TED Talks

It was raining outside in the month of August last year when my elder brother told me that according to him, Shah Rukh Khan is really good at speaking English. 1,630 more words

Bill Gates

Why Bill Gates Doesn't Prove that Wealth is OK

When (rich) Christians defend mammonism, the idea that Christians may or should be rich, they often include arguments that aren’t necessarily based on Bible study – such as the arguments I discuss in my… 641 more words

Economic Justice

ప్రపంచ అపర కుబేరుడు...!

ప్రపంచంలోకెళ్ల అత్యంత ధనికుడిగా అమెజాన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్ నిలిచారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌.. విడుదల చేసిన వివరాల ప్రకారం… బెజోస్ సంపద 10 లక్షల 26 వేల 600 కోట్లకు చేరుకుంది. రెండో స్థానంలో ఉన్న మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ కంటే ఇది రూ. 3.76 లక్షల కోట్లు ఎక్కవ కావడం విశేషం.

ప్రపంచ అత్యంత ధనవంతుల్లో అమెజాన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోన్ నెంబర్ వన్‌ గా నిలిచాడు. 10 లక్షల 26 వేల 600 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానానికి చేరుకున్నారు. ద్రవోల్బణం లెక్కల ప్రకారం చూసుకున్నా.. 54 ఏండ్ల జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డును నెలకొప్పారు. 1999లో బిల్ గేట్స్‌ 100 బిలియన్ డాలర్ల బెంచ్ మార్కర్‌ను చేరుకున్నారు. ఇప్పటి లెక్కల పక్రారం.. ఇది 14 వేల 900 కోట్ల డాలర్ల కు సమానం. 1982 లో ఫోర్బ్స్ కుబేరుల జాబితా ప్రచురిస్తున్నప్పటి నుంచి లెక్కిస్తే… అమెజాన్ సీఈవోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. జెఫ్ బెజోస్ నికర ఆస్తివిలువ… ఈ ఏడాది రూ. 3.55 లక్షల కోట్లకు పెరిగిపోయింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అలీబాబా గ్రూప్ అధినేత `జాక్ మా` మొత్తం సంపద కన్నా ఇది అధికం. సోమవారం అమెజాన్ 36 గంటల ప్రైమ్ డే సేల్ మొదలుపెట్టే సమయానికి ముందే బెజోస్ ఈ కొత్త రికార్డులు అందుకోవడం మరో విశేషం. 

ఒక వ్యక్తి ఆస్తి తొలిసారిగా 10 లక్షల కోట్ల బెంచ్ మార్క్‌ ను చేరుకోవడం.. ఓ అద్భుతమని బడా పారశ్రామికవేత్తలు, బిలియనీర్లు చెబుతున్నారు. ఈ రికార్డు ఎక్కవ కాలం ఉండేలా కనిపించడం లేదని.. మార్కెట్ ఒడిదొడుకులతో కంపెనీ షేర్ల ధర ప్రభావితం అవుతుండడమే అందుకు కారణంగా వారు భావిస్తున్నారు. బిల్ గేట్స్ 1996 నుంచి తన సంపదలో చాలా వరకు `బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్`కు విరాళంగా ఇస్తూ వస్తున్నారు. ఇలా చేసి ఉండకపోతే… బిట్ గేట్స్ సంపద ఎప్పుడో 15 వేల కోట్ల డాలర్లకు పైనే ఉండేదని నిపుణులు చెప్తున్నారు. 1996 నుంచి ఇప్పటి వరకు గేట్స్‌ తన ఫౌండేషన్ కు 70 కోట్ల  మైక్రో సాఫ్ట్ షేర్లు, 290 కోట్ల డాలర్ల నగదును విరాళంగా ఇవ్వడం విశేషం.               

ఫోర్బ్స్ టాప్-100 లో ఇద్దరే భారతీయులు…

అటు ప్రపంచంలో అత్యధికంగా అర్జిస్తున్న టాప్-100 సెలబ్రెటీల జాబితాలో భారత్ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. ప్రముఖ బిజినెస్ మాగజైన్ ఫోర్బ్స్‌ విడుదల చేసిన జాబితాలో… బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ స్థానం దక్కించుకున్నారు. గతేడాది రూ. 2.45 కోట్లతో 65వ స్థానంలో నిలిచిన షారూఖ్ ఖాన్ పేరు ఈ ఏడాది జాబితాలో లేకుండాపోయింది. 2017 జూన్ 1 నుంచి 2018 జూన్ 1 మధ్యకాలంలో ప్రముఖుల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్‌ ఈ జాబితాను విడుదల చేసింది. అమెరికాకు చెందిన బాక్సర్ ప్లాయిడ్ మేవెదర్ 285 మిలియన్ డాలర్ల ఆదాయంతో అత్యధికంగా అర్జిస్తున్న ప్రపంచ ప్రముఖుల స్థానంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ రూ. 276 కోట్లతో  76వ స్థానంలో నిలిచారు. సల్మాన్ ఖాన్  రూ.  257 కోట్లతో 82వ స్థానానికి పడిపోయారు.  గత జాబితాలో సల్మాన్ రూ. 238 కోట్లతో 71వ స్థానం, అక్షయ్ కుమార్ రూ. 225 కోట్ల ఆదాయంతో 80వ స్థానాల్లో నిలువగా… ఈసారి వారి స్థానాలు తారుమారుయ్యాయి. అక్షయ్ కుమార్ ఈ ఏడాది టాయ్ లెట్… ఎక్ ప్రేమ్ కహానీ, ప్యాడ్ మాన్ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించడంతో పాటు 20 రకాల వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇక… సల్మాన్ ఖాన్ సినిమాల్లో వెనుకబడినప్పటికీ… భారత్‌ లో అత్యధికంగా ఆదాయమున్న ప్రముఖుడిగా నిలిచారు. టాప్-100 లోని సెలబ్రిటీలు చెల్లించే ముందస్తు పన్నుల విలువ ఈ ఏడాది 22 శాతం పెరిగినట్లు ఫోర్బ్స్ జాబితాలో పేర్కొన్నది. జాబితాలోని 100 మంది ప్రముఖులు కేవలం 17 దేశాలకు చెందిన వారే కాగా… జాబితలో చోటు దక్కించుకున్న ప్రముఖుల్లో పాప్ స్టార్  కేటీ పెర్రీ, టెన్నిస్ స్టార్ రోజర్ ఫేదరర్, గాయకుడు బియాన్స్‌, రచయిత్రి జేకే రోలింగ్ ఉన్నారు.

                          

GENARAL

Bill Gates jump-starts research for an affordable Alzheimer's test

Besides a cure, what do those afraid of Alzheimer’s disease need most? According to entrepreneur and philanthropist Bill Gates, a key need is a “reliable, affordable, and accessible” diagnostic test. 747 more words

News

Bill Gates Jump-Starts Research For Affordable Alzheimer's Test

Follow CBSPHILLY Facebook Twitter

PHILADELPHIA (CBS/CNN) — Bill Gates — entrepreneur, founder of Microsoft, and philanthropist — is working on a “reliable, affordable, and accessible” diagnostic test for Alzheimer’s. 758 more words

News