Tags » EGS

Webcomics I've Read: El Goonish Shive by Dan Shive

Comic: El Goonish Shive
Creator: Dan Shive
Site: egscomics.com
Status: Ongoing
Their Patreon

Summary on website:

A strange comic about a group of teenagers and the bizarre, often supernatural, situations that they face. 1,031 more words

Random

Price Changes for Electric Generation; Save Money by Comparing Plans on PAPowerSwitch.com

The Pennsylvania Public Utility Commission (PUC) on May 31, 2017 alerted consumers that on June 1 most electric utilities adjusted electric generation prices charged to non-shopping, or default service, customers. 409 more words

Business Law

రాయికోడ్ : ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలి

ప్రభుత్వం అన్ని గ్రామాలలో ఉపాధికూలీల సంఖ్యను పెంచాలని ఈజీఎస్ ఏపీవో విష్ణు అన్నారు. శనివారం మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో ఉపాధిహామి కూలీల గ్రామసభను నిర్వహించారు. హస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉపాధిహామీ కూలీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎండకాలం తీవ్రంగా ఉండడంతో ఉపాధిహామీ కూలీలు ఉదయం, సాయంత్రం మాత్రమే పనులు చేయలన్నారు. గ్రామాల నుంచి వలసలు పోకుండా సిబ్బంది ఆయా గ్రామాలలోనే పనులను కల్పించాలన్నారు. కూలీలకు సరైన వేతనాలు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కూలీలు చేసిన పనులకు వెంటనే పనికొలతలు తీసుకోవాలన్నారు. గతంలో చేసిన పనులకు కూలీలకు రావలసిన బాకాయిలు రావడం జరిగిందని, కూలీల సంఖ్యను పెంచి వలసలు నివారించేందుకు ఉపాధిహామీ సిబ్బంది తీవ్రంగా కృషి చేయలన్నారు. హస్నాబాద్ గ్రామానికి 182 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరి చేయడం జరిగిందన్నారు. వాటిని వెంటనే పూర్తిచేసి సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా సిబ్బంది కృషి చేయలన్నారు. గ్రామానికి 5 పారంపాండ్స్‌లను ప్రభుత్వం మంజూరి చేసిందాని, వీటిని రైతులు పూర్తిచేస్తే గ్రామాపంచాయతీకి ఐదుచొప్పున మళ్లీ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ శివారులో ఉన్న మిషన్‌కాకతీయ పథకంలో ఏర్పాటు చేసిన చెరువులలో ఉన్న మట్టిని రైతులు ఉపాధిహామీ పథకంలో తమ పంటపొలలో ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు.

రైతులు ఉపాధిహామీతో పాటు పొలంలో సారవంతమైన మట్టిని వేసుకోవడం జరుగుతుందన్నారు. ఉపాధి సిబ్బంది బ్యాంకుల వద్దకు వెళ్లికూలీలకు వేతనలు ఇప్పించాలన్నారు. ప్రతి కూలీకి నగదు రహిత లావాదేవిలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్క ఉపాధి కూలీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్‌ను ఇంటిగ్రేడ్ చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో ఐకేపి ఏపీఎం నర్సింహులు, టీఏ శామయ్య, నాయకులు సలీం, లింగమయ్య గ్రామస్తులు తదితరులున్నారు.

Day 358 (Australia - R & R)

I feel so much happier than I have in the past couple of weeks. The reason: I spent last night camping out in the bush, which meant fresh air, sunshine, bush walking, relaxing, wind in the trees and sleeping in a swag. 151 more words

Australia