Tags » Elections

Meanwhile, in Politics...

It has become a daily occurrence that the news broadcasts a ridiculous story about Mr. Trump. In my mind I often compare him to a toddler. 964 more words

Life Matters

3 Reasons Why Republicans Should Want an Open Investigation into Russian Interference

  1. Reagan would want you to.

Remember the speech where President Reagan famously demanded another government to “tear down this wall”? Guess who he was talking to. 1,357 more words

AZ Republic shovels it for Flake, McCain

There it was blazing across Page One in bold type: “A Changing approach to town-hall events,” with the sub header  Amid Trump backlash, Republicans aim to avoid going viral… 431 more words

Those Dems

Ontario NVP Candidate: Dina Reyes

A message from Ontario NVP candidate Dina Reyes:

I am proud and happy to share that I have been nominated as one of the candidates for CEIU Regional NVP for Ontario. 412 more words

Elections

Ontario NVP Candidate: Brad Stoodley

A message from Ontario NVP candidate Brad Stoodley:

As we move into a new era for CEIU, this is a critical time for our union, and for our region. 254 more words

Elections

ONLY NIXON COULD GO TO CHINA

On this day in 1972 President Richard Milhous Nixon and First Lady Pat Nixon arrived in China. This would have been unthinkable several years earlier. Nixon made his career on being an anti-communist and here he is visiting Red China? 254 more words

History

ముంబై ఎన్నికలు ప్రశాంతం - పోలింగ్ కేంద్రాల వద్ద తారల సందడి 

దేశంలోనే అత్యంత ధనవంతమైన కార్పొరేషన్ గా ముద్రపడ్డ బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బి.ఎం.సి) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  227 స్థానాలకు పోలింగ్ జరిగింది.  ఉదయం 7:30 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి  బారులు తీరారు.  బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.

ఇక ఉదయం నుంచి సామాన్య ప్రజలతో పాటు నాయకులు, సినీతారలు పోలింగ్ బూత్ ల వద్ద సందడి చేశారు.  ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తన ఓటుహక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తప్పకుండా ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ముంబై ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ నాగపూర్ నుంచి తన ఓటుహక్కును వినియోగించుకోగా, కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కర్ కూడా నాగపూర్ నుంచి ఓటుహక్కును వినియోగించుకున్నారు.  శివసేన చీఫ్, ఎం.ఎన్.ఎస్ చీఫ్, ఎన్.సి.పీ చీఫ్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అటు సినీతారలు షారుక్ ఖాన్, జాన్ అబ్రహం, రేఖ, సచిన్ టెండూల్కర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  సినీ హీరో వరుణ్ ధావన్ ఓటు గల్లంతు కావడంతో.. తిరిగి పోలింగ్ బూత్ నుంచి తిరిగి వెళ్లిపోయారు.  గతేడాది ఓటు వేసిన వరుణ్, ఈసారి తన లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు.  తన ఓటు ఏమయిందో ఎన్నికల సంఘం చెప్పాలని మీడియాకు ద్వారా ఎన్నికల కమిషన్ ను కోరారు.  చిన్న చిన్న సంఘటనలు మినహా.. ముంబై ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  ఇక, రిజల్ట్ ఈనెల 23 న అంటే గురువారం రోజున ప్రకటిస్తారు.

Political Parties