Tags » General » Page 2

ఆర్టీసీలో సహకార ఎన్నికలు

ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, రుణ సహకారసంస్థ (సీసీఎస్‌) ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 16వ తేదీ శుక్రవారం నిర్వహించే ఎన్నికల్లో కర్నూలు రీజియన్‌ పరిధిలో17 మంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈమేరకు ఎన్నికల ప్రకటన విడుదల అయ్యింది. ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లను ఆయా డిపోల్లో స్వీకరిస్తారు. ఈనెల 13న వాటిని ఉపసంహరించుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈనెల 30న రాష్ట్రస్థాయి పాలకవర్గం ఎన్నికవుతుంది.

ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, రుణ సహకారం సంస్థ ఎన్నికల్లో అందరికీ ఓటుహక్కు ఉంటుంది. రీజియన్‌ పరిధిలోని 12 డిపోల్లో 4,300మందికి ఓటుహక్కు ఉంది. అయిదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఎటువంటి గుర్తులు కేటాయించరు. బ్యాలెట్‌ పత్రాలపై అక్షరక్రమంలో పేర్లు ముద్రిస్తారు. రీజియన్‌ పరిధిలో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ). ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఈయూ)ల మధ్య పోటీ నెలకొంది. 12 డిపోల్లో తమ సంఘం తరఫున పోటీ చేస్తామని ఎన్‌ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.మధుసూదన తెలిపారు. శుక్రవారం కర్నూలు-1, 2, ఎమ్మిగనూరు డిపోల్లో నామినేషన్‌ వేసినట్లు చెప్పారు. సీసీఎస్‌ ఎన్నికలకు సంబంధించి కర్నూలు-1 డిపో నుంచి ఎన్‌ఎంయూ తరఫున రవీంద్రబాబు, ఇషాక్‌, రెండో డిపో నుంచి ఎస్‌ఎస్‌కుమార్‌,నాగభూషణం నామినేషన్‌ వేశారు. డీఎంలు అజ్మతుల్లా,జగన్‌మోహన్‌రావుకు నామినేషన్‌పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన, జిల్లా కార్యదర్శిమద్దులేటి, తదితరులు పాల్గొన్నారు.

General

పీఆర్సీకి ఆర్థికశాఖ సానుకూలం

ఆదర్శ పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు పీఆర్సీని అమలుచేసేందుకు అవసరమైన బడ్జెట్‌కు ఆర్థికశాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పీఆర్‌టీయూ శాసనమండలి సభ్యులు బచ్చల పుల్లయ్య, గాదె శ్రీనివాసులు నాయుడు వెల్లడించారని జిల్లా అధ్యక్షులు వి.కరుణానిధిమూర్తి ప్రకటనలో తెలిపారు.అమలుకు సోమవారం విద్యాశాఖకు ఉత్తర్వులు అందుతాయని పేర్కొన్నారు.

General

Our lace up pullover in black is selling quick😁 Hurry now to the link in our bio and get free shipping when you spend $20 or more! #lotusboutique

Our lace up pullover in black is selling quick😁 Hurry now to the link in our bio and get free shipping when you spend $20 or more! 8 more words

General

What's a nice-looking, preppy, casual jacket?

Wapmaxi Time To Change 2015
What’s a nice-looking, preppy, casual jacket?
No text found
Mens Hair Styles 2015
Submitted by That_Dapper_Guy

Wapmaxi

రైల్వే ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

రైల్వే ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్‌ డివిజనల్‌ ఆర్‌ఎం అరుణాసింగ్‌ తెలిపారు. వెల్దుర్తి రైల్వేస్టేషన్‌ను ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. ప్రత్యేక రైలులో వచ్చిన ఆమె బోగోలు రైల్వేస్టేషన్‌ పరిధిలోని క్రాసింగ్‌లు, రైల్వేపాయింట్‌లనుపరిశీలించారు. గేటు తొందరగా తెరచాలని రైల్వేగేట్‌మెన్‌లకు బలవంతపెట్టరాదన్నారు. రైల్వేట్రాక్‌ల వెంట చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వెల్దుర్తి రైల్వేస్టేషన్‌లోని సేఫ్టీ పరికరాలను, సిగ్నల్స్‌ను తనిఖీ చేశారు. ప్రయాణికులు రైల్వేసిబ్బంది సూచనలు పాటిస్తూ సహకరించాలన్నారు. సీనియర్‌ డీఎస్‌ఓ రవికుమార్‌, సీనియర్‌ డీఓఎం రాజ్‌కుమార్‌, సిగ్నల్స్‌ డీఎస్‌టీఈ రాజీవ్‌గంగూలీ, వెల్దుర్తి స్టేషన్‌మాస్టర్‌ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

General

It's December and Our Tree Is Up 🌲 

Silver and sleek, cozy and agile, it’s a tree for the 21st century.

General