Tags » Hanuman

The Hanuman Mantra Cure for the Saturn Retrograde starting on April 17, 2018

According to legend, the cheeky Hindu Monkey God, Hanuman, and the planet Saturn, otherwise known as Shani Dev, have a very interesting relationship.

  1. Both Gods are connected to Lord Shiva, the Merciful Destroyer.
  2. 308 more words
Pagan

Why do we offer sindoor to Hanumanji and why is it orange?

Hanuman Jayanti was celebrated on the 31st of March 2018 and one of the most in demand items at the store was Hanuman Sindoor. Why is it called Hanuman Sindoor? 265 more words

the wave of life & death

The highlights, for me, from a short documentary on Ram Dass, Going Home:

I don’t wish you the stroke, but I wish you the… 114 more words

శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం

శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.

ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి.

ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి

శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్

శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం

భావం:-
వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),
అశ్వ అనే అయిదు ముఖాలతో ,అనేక అలంకారాలతో ,
దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం .

Spritual

నీలకృత హనుమత్ స్తోత్రము

నీలుడు చేసిన ఆంజనేయ స్తోత్రం. నీలకృత హనుమత్ స్తోత్రము నిత్యము పఠించు వారియెడ హనుంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వలె కోరికలన్నిటిని తీర్చగలడు.

ఓం జయ జయ -శ్రీ ఆంజనేయ -కేసరీ ప్రియ నందన -వాయు కుమారా -ఈశ్వర పుత్ర -పార్వతీ గర్భ సంభూత -వానర నాయక -సకల వేద శాస్త్ర పార౦గ -సంజీవి పర్వతోత్పాటన -లక్ష్మణ ప్రాణ రక్షక -గుహ ప్రాణ దాయక -సీతా దుఃఖ నివారణ -ధాన్య మాలీ శాప విమోచన -దుర్దండీ బంధ విమోచన -నీల మేఘ రాజ్య దాయక -సుగ్ర్రేవ రాజ్య దాయక -భీమసేనాగ్రజ -ధనుంజయ ధ్వజవాహన -కాల నేమి సంహార మైరావణ మర్దన -వృత్రాసుర భంజన -సప్త మంత్రి సుత ద్వంసన -ఇంద్రజిత్ వధ కారణ -అక్ష కుమార సంహార -లంఖిణీ భంజన -రావణ మర్దన -కుంభకర్ణ వధ పరాయణ-జంబు మాలి నిష్టుదన వాలి నిబర్హన -రాక్షస కుల దాహన అశోక వణ విదారణ -లంకా దాహక -శత ముఖ వధ కారణ -సప్త సాగర వాల సేతు బంధన -నిరాకార నిర్గుణ సగుణ స్వరూపా -హేమ వర్ణ పీతాంబర ధార -సువర్చలా ప్రాణ నాయక -త్రయ త్రిమ్శాత్కోటి అర్బుద రుద్ర గణ పోషణ -భక్త పాలన చతుర -కనక కు౦డలాభారణ -రత్న కిరీట హార నూపుర శోభిత –రామ భక్తి తత్పర –హేమ రంభావన విహార -వక్షతాంకిత మేఘ వాహక -నీల మేఘ శ్యామ -సూక్ష్మ కాయ -మహా కాయ -బాల సూర్య గ్రసన –ఋష్యమూక గిరి నివాసక -మేరు పీతకార్చన –ద్వాత్రిమ్శాదాయుధ ధర -చిత్ర వర్ణ -విచిత్ర సృష్టి నిర్మాణ కర్త -అనంత నామ -దశావతార -అఘటన ఘటనా సమర్ధ -అనంత బ్రహ్మన్ -నాయక -దుర్జన సంహార -సుజన రక్షక -దేవేంద్ర వందిత -సకల లోకారాధ్య -సత్య సంకల్ప -భక్త సంకల్ప పూరక -అతి సుకుమార దేహ -ఆకర్డమ వినోద లేపన -కోటి మన్మధాకార -రణ కేళి మర్దన -విజ్రుమ్భ మాణ -సకల లోక కుక్షిమ్భర -సప్త కోటి మహా మంత్ర తంత్ర స్వరూప -భూత ప్రేత పిశాచ శాకినీ దాకినీ విధ్వంసన -శివలింగా ప్రతిష్టాపన కారణ -దుష్కర్మ విమోచన -దౌర్భాగ్య నాశన -జ్వరాది సకల లోప హర -భుక్తి ముక్తి దాయక -కపట నాటక సూత్రా దారీ -తలావినోదాంకిత -కళ్యాణ పరిపూర్ణ -మంగళ ప్రద -గాన ప్రియ -అష్టాంగా యోగ నిపుణ -సకల విద్యా పారీణ -ఆది మధ్యంత రహిత -యజ్న కర్త -యజ్న భోక్త -శన్మత వైభవ సానుభూతి చతుర -సకల లోకాతీత -విశ్వంభర -విశ్వ మూర్తే -విశ్వాకార -దయాస్వరూప -దాసజన హృదయ కమల విహార –మనోవేగ గమన -భావజ్న నిపుణ –రుషి గణ గేయ -భక్త మనోరధ దాయక -భక్త వత్సల -దీన పోషక -దీన మందార -సర్వ స్వతంత్ర -శరణాగత రక్షక -ఆర్త త్రాణ పరాయణ –ఏక అసహాయ వీర -హనుమాన్ –విజయీ భవ -దిగ్విజయీ భవ -దిగ్విజయీ భవ.

Prayers & Slokams

హనుమత్ బడబానల స్తోత్రం- విభీషణకృత

రావణాసురిడి సోదరుడు విభీషణ విరచితం ఈ హనుమత్ బడబానల స్తోత్రం. హనుమంతుని శక్తి స్తుతిస్తూ మొదలయ్యి, అన్ని రుగ్మతల నుండి, అనారోగాల నుండి శత్రువుల నుండి కాపాడమని వేడుకుంటూ భయాల నుండి ఇబ్బందుల నుండి, సర్వారిష్టాల నుండి విముక్త లని చేయమని కోరుతూ చివరగా స్వామి వారి ఆశీస్సులు, ఆరోగ్యం అన్నిట సఫలీక్రుతులం అయ్యేటట్టు దీవించమని సాగుతుంది.ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము. గురువుల, గురుతుల్యులైన పెద్దలు అనుమతితో నలభై ఒక్క రోజులు లేదా వారి ఉపదేశం ప్రకారం భక్తీ శ్రద్దలతో పారాయణం చేస్తే అన్ని రకాల సమస్యలు ముఖ్యం గా ఆరోగ్యపరమైన వాటినుండి తప్పక ఉపసమనం లభిస్తుందని పెద్దల ఉవాచ.

హనుమత్ బడబానల స్తోత్రం ఈ స్తోత్రము నిత్యమూ పఠించదగినది. దీనివలన శత్రువులు సులభముగా జయింప బడుదురు. సకల విధములైన జ్వరములు భూతప్రేతాదికములు, శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోవును. అసాధ్యములను సాధింపగలదీ స్తోత్రము.

హనుమత్ బడబానల స్తోత్రం

ఓం అస్య శ్రీహనుమద్బడబానల స్తోత్ర మహామంత్రస్య భగవాన్ శ్రీరామచంద్రః ఋషి: శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్రం జపం కరిష్యే ||

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహా హనుమతే ప్రశస్త పరాక్రమ సకల దిజ్ఞ్మండల యశోవితాన ధవళీకృత జగత్త్రతయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన సీతాశ్వాసన వాయుపుత్ర శ్రీరామామల మంత్రో పానకా ఉదధిబంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీరామలక్ష్మణానందకర కపిసైన్య ప్రాకార సుగ్రీవ సహాయకర పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారీ గంభీరనాద సర్వ పాపగ్రహ నాశక సర్వజ్వరోచ్చాటన ఢాకినీ విధ్వంసన ||

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరా వరాయ సర్వదుఃఖ నివారణాయ గ్రహమండల సర్వ భూతమండల సర్వ పిశాచమండ లోచ్చాటన భూతజ్వర, ఐకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థిక జ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ ఛింది ఛింది యక్ష బ్రహ్మరాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ ||

ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే శ్రీమహాహనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఐం సౌం ఏహి ఓం హాం ఓం హ్రీం ఓం హ్రుం ఓం హైం ఓం హ్రౌం ఓం హ్రః ఓం నమో భగవతే శ్రీమహాహ నుమతే శ్రవణ చక్షు ర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హర హర. ఆకాశభవనం భేదయ ఖేదయ ఖేదయ మారాయ మారాయ మారాయ. వశ మాన్య ఆనయ ఆనయ శోషయ శోషయ శోషయ. మోహయ మోహయ మోహయ. జ్వాలయ జ్వాలయ జ్వాలయ ప్రహారాయ ప్రహారాయ ప్రహారాయ. సకల మాయం ఖేదయ ఖేదయ ఖేదయ ||

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహా హనుమతే సర్వగ్ర హోచ్చాటన పరబలం క్షోభయ ఖోభాయ సకల బంధ మోక్షం కురు కురు శిరః శూల గుల్మ శూల సర్వ శూలాన్ నిర్మూలయ నిర్మూలయ, నాగపాశా అనంత వాసుకి తక్షక కర్కోటక కాళియానాం యక్షకుల కులగత క్షితిగత రాత్రించరాదీనాం విషారిష్టాన్ నిర్విషం కురు కురు స్వాహా. రాజభయ చోరభయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరవిద్యా పర ప్రయోగాదీన్ ఛేదయ ఛేదయ. స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాన్ ప్రకటయ ప్రకటయ. సర్వారిష్టాన్ నాశయ నాశయ సర్వ శత్రూన్ నాశయ నాశయ అ సాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహ ||

– ఇతి విభీషణకృత హనుమత్ బడబానల స్తోత్రం

ఫలస్తుతి: శత్రువులు సులభముగా జయింపడుదురు, సర్వ రోగ నివారణార్దం, అసాద్య సాదక స్తోత్రం.

Prayers & Slokams

హనుమ లాంగూల స్తోత్రమ్

హనుమంతుడి లాంగూలాన్ని పూజించడం కూడా అనేక సత్ఫలితాలను ఇస్తుంది. ” లాంగూలం ” అంటే తోక ఆంజనేయ స్వామీ తన తోకతో లంకా దహనం చేసిన విషయం, ఎందరో రాక్షసులను అంతమొందించిన విషయం అందరకూ తెలిసిందే! అటువంటి ఆంజనేయస్వామి వారి తోకను పూజించడం మంచిది. చిత్రపటంను ఏర్పాటు చేసుకుని, శనివారం నాడు గానీ, మంగళవారం నాడు గానీ పూజను ప్రారంభిచాలి. ప్రతిరోజూ ఆంజనేయ స్వామివారిని అష్టోత్తర శతనామాలతో పూజచేసి శక్తిమేరకు పండో, ఫలాన్నో నివేదన సమర్పించి సింధూరంతో తోకపైన ఒక బొట్టు పెట్టవలెను. ఈ విధంగా వరుసగా 41 రోజుల పాటూ పూజ చేయడం వల్ల ఎటువంటి పనైనా సానుకూలమవుతుందని, కష్టాలు తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా “లాంగూల స్తోత్రం” కూడా ఎంతో మహిమాన్వితమైనది. ఈ స్తోత్రాన్ని నిత్యం పటించడం వల్ల అన్నింటా విజయం లభిస్తుంది. ఈ స్తోత్రాన్ని రావి చెట్టు క్రింద కూర్చుని చదవటం మరింత ఫలాన్ని కలిగిస్తిందని నమ్మకం.

శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం|
చాల్ప ద్వాలధిబధ్ధ వైరినిచయం చామీకరాది ప్రభం|
రోషా ద్రక్త పిశంగ నేత్ర నలినం భ్రూభంగ మంగస్ఫుర|
త్ర్పోద్య చ్చండమయూఖ మాండల ముఖం దుఃఖాపహం దుంఖినాం||
కౌపీనం కటిసూత్ర మౌంజ్యజినయు గ్దేహం విదేహాత్మాజా|
ప్రాణాధీశ పదారవింద నిహిత స్వాం తం కృతాంతం ద్విషాం|
ధ్యాత్వైవం సమరాంగణ స్థిత మథానీయ స్వహృత్పంకజే|
సంపూజ్యాఖిల పూజనోక్తవిధినా సంప్రార్ధయే త్ర్పార్ధితమ్||

హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧ ||
మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨ ||
అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౩ ||
రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౪ ||
శ్రీరామచరణాంభోజమధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౫ ||
వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౬ ||
సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౭ ||
రక్షోరాజప్రతాపాగ్నిదహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౮ ||
గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౯ ||
పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౦ ||
జగన్మనోదురుల్లంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౧ ||
స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౨ ||
రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౩ ||
జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౪ ||
భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౫ ||
వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౬ ||
వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౭ ||
అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౮ ||
లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్ష్ణకరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౯ ||
రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౦ ||
ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౧ ||
సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౨ ||
ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారూతజప్రసాదాత్ || ౨౩ ||

Prayers & Slokams