Tags » Jayalalitha

కన్నీర్ పన్నీర్, శపధం శశికళ

‘అమ్మ’ జయలలిత మరణానంతరం తమిళనాడు రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి, రాష్ట్ర రాజకీయాలు రసోత్తరంగా మారాయి. తదుపరి ముఖ్యమంత్రి/ADMK ఎవరనే విషయం పై, పన్నీర్పె సెల్వం, శశికళలు పెద్ద హై డ్రామానే సృష్టించారు. అందులో భాగంగా పార్టీ తాత్కాలిక/ముఖ్యమంత్రి భాద్యతలు పన్నీరుసెల్వం చేపట్టగా, అమ్మ పార్టీ పైన/రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం పైన తనకు తప్ప ఇంకెవరికి ఎటువంటి హక్కు లేదని…

జాతీయ

Only tasted

Hateful thoughts

Like fresh lemon drops

Soured the palate

Scandal.

Unfurling conspiracy

Like expensive wine

Treasured and proud

Secret meetings.

Murderous intentions

Like Roasted fish bone… 69 more words

Superstar Rajnikant set to join BJP?

Are the series of twists and turns in Tamil Nadu’s politics leading to Superstar Rajinikanth’s entry into politics? If the ongoing happenings are analysed and interpreted, it can be understood that the Tamil Superstar would surely step into the shoes of politics soon. 336 more words

Politics And Government

DA Case: Amma + V K Sasikala = 30+ 100+ 182+ 100+ 1+ 3 Cr. And no, we are not considering a few lakhs here and there

Official Post, New Delhi, February 14, 2017

The Supreme Court on Tuesday convicted V K Sasikala in the disproportionate assets case in which she was a co-accused along with late AIADMK supremo J Jayalalitha. 459 more words

Jaya DA case: How K’taka HC’s BAD arithmetic led to acquittals

The Supreme Court which ordered the conviction of Sasikala dealt with the arithmetic blunder made by the Karnataka high court while passing an order of acquittal. 69 more words

Vicky Nanjappa

సుప్రీం కోర్ట్ గోల్ - పన్నీర్ విన్

చిన్నప్పుడు కుర్చీ ఆట చూశాం.. చాలాసార్లు ఆడే ఉంటాం.  ఫైనల్ గా ఒక కుర్చీ కోసం ఇద్దరు పోటీ పడుతుంటారు.  ఆ ఇద్దరిలో ఎవరో ఒకరే కుర్చీలో కూర్చుంటారు.  వారే విజేతలు.  అది గేమ్.

ఇదే గేమ్ ని పొలిటికల్ పరంగా మెదడు ఉపయోగించి.. ఆడితే.. సిఎం కావొచ్చు.. ఇంకా పదును పెడితే పీఎం కూడా కావొచ్చు.  గెలిచే క్రమంలో కొన్ని పొరపాట్లు కూడా జరుగుతుంటాయి.  ఆ పొరపాట్లను సరిద్దుకోవాలి.. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయాలి… ఎక్కడికక్కడ తమ అనుంగ అనుచరులను పెంచుకుంటూ ముందుకు పోవాలి.  ప్రజాభిమానం చొరగొనాలి.. పర్సనల్ లైఫ్ ను, సుఖ సంతోషాలను త్యాగం చేయాలి.. ప్రజల మాద్దతు విజయం సాధించాలి.. అప్పుడే కుర్చీలో కూర్చునే అర్హత లభిస్తుంది.

కుర్చీ కోసం జరుగుతున్న తమిళనాడులో జరుగుతున్న యుద్దానికి సుప్రీం కోర్ట్ ముగింపు ఇచ్చింది.  అప్పట్లో అమ్మపైన, అమ్మ నిచ్చెలి శశికళపైన మరో కొంతమంది పైన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కేసు ఉన్న సంగతి తెలిసిందే కదా.  ఆ కేసులో అమ్మ కొంతకాలం జైలు శిక్ష అనుభవించింది.  అయితే, కర్ణాటక హై కోర్ట్ తీర్పు అమ్మకు అనుకూలంగా ఉండటంతో.. తిరిగి సిఎం పీఠంపై కూర్చుంది.  తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తిరుగులేని విజయం సాధించింది.  30 సంవత్సరాల రికార్డును అమ్మ బ్రేక్ చేసింది.  ఈ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. అనారోగ్యం కారణంగా అమ్మ కాలం చేసింది.

అమ్మ జైలులో ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగాలేనపుడు అమ్మ శిష్యుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు.  అమ్మ కాలం చేశాక కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు.  ఇక అమ్మ నిచ్చెలి.. శశికళకు పార్టీ అధికార ప్రతినిధి బాధ్యత అప్పగించింది. ఇక్కడి నుంచే అసలు ట్విస్ట్ మొదలైంది.  పన్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించడం.. తను ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం.. సెల్వం తిరుగుబాటు చేయడం.. ఈ మధ్యలో కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ చర్చకు రావడం.. అన్ని హడావుడిగా జరిగిపోయాయి.  సుప్రీం కోర్ట్ తీర్పుపైనే శశికళ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

సుప్రీం కోర్ట్ ధర్మాసనం తీర్పు చిన్నమ్మకు అనుకూలంగా వస్తుంది అనుకున్నారు.. కానీ, చిన్నమ్మ పథకం బెడిసికొట్టింది.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కేసులో చిన్నమ్మను దోషిగా గుర్తించింది.  నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుతో పాపం చిన్నమ్మ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షురాలి పదవి అటుంచితే.. అసలు పదేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా చిన్నమ్మ కోల్పోయింది.  అమ్మ అనుంగ శిష్యుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చిన్నమ్మ సైలెంట్ గా ఉంటె ఈ కేసు వ్యవహారం ఇంట స్పీడుగా ముందుకు కదిలేది కాదని కొందరి అభిప్రాయం.  తమిళనాడులో రాజకీయ అనిశ్చితిని నివారించడానికి సుప్రీం కోర్ట్ ఈ విధమైన నిర్ణయం తీసుకుందా.. నిజమే.. ఇలాంటి విషయాలను ఎక్కువకాలం అలాగే వదిలేస్తే.. రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలవుతుంది.  పాలన కుంటుపడుతుంది.  అభివృద్ధి ఒంటి చక్రం బండి సామెతగా మారుతుంది.

Political Parties

What is all the chaos about?
After the demise of Jayalalitha, former CM of Tamil Nadu, O Paneerselvam was appointed as the chief minister of the state. 274 more words

India