Tags » Middle Class Families

State of the Union: Winning the Middle Class

Obama To Focus On The Middle Class In The State Of The Union Address

Obama will push a plan to help aid the middle class, with a tax proposal of $320 billion dollars over the next 10 years for the wealthy and financial firms. 29 more words

World

Ideologies In Advertisements

The intended audience that Honda is targeting are upper-mid class men and women. Since the Honda is a van it is also targeting families who could use the extra space. 269 more words

Tax Rebate Checks To Go Out To Middle Class N.Y. State Families

ALBANY, N.Y. (CBSNewYork/AP) — Thousands of middle-class families around New York state will soon receive a $350 check from the state government.

The state mailed out the tax rebate checks this week to state residents who claimed at least one child under age 17 on their 2012 tax return and whose adjusted gross income was between $40,000 and $300,000. 207 more words

News

Senate GOP Blocks 'Buffett Rule' Student Loan Bill

WASHINGTON (AP) — Senate Republicans on Wednesday blocked legislation aimed at letting people refinance their student loans at lower rates, a pre-ordained outcome that gave Democrats a fresh election-year talking point against the GOP. 335 more words

News

Team Meeting

Miss train at Esher so get taxi to Surbiton where congratulate self on escaping noisy family gang at station by nifty footwork when train arrive. Have just started stuffing face with pain au raisin at far end of railway carriage when horrified at sight of said gang piling in on seats opposite – two over-excited girls aged about 9, boy about 7, on half-term jaunt in London in company of Middle Class Daddy. 98 more words

Travel

మిర్చీ మహిళా కూలీలపై కథనం!

నిత్యం మిర్చీ మధ్యనే వారి  జీవనం. రెండు నిమిషాలు మిరపకాయల గుట్టల మధ్యన ఉంటే  ఎంత ఇబ్బంది పడతామో అందరికీ తెలుసు. కాని ఆ కూలీలు మాత్రం రోజంతా  వాటి మధ్యనే ఉండాల్సిన పరిస్థితి.  కూలీ డబ్బుల కోసం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రిస్క్‌ చేస్తున్న ఆ మహిళా కూలీలపై ఈ కథనం!

ఖమ్మం జిల్లాలో మిర్చీ తొడెములు తీస్తూ జీవనోపాది పొందుతున్న మహిళలు వేల సంఖ్యలో  ఉన్నారు. ఖమ్మం మిర్చీ యార్డు పరిసర ప్రాంతాల్లోనే ఇలాంటి కేంద్రాలు 35 వరకు  ఉన్నారు. ఒక్కొక్క కేంద్రంలో 100 నుంచి 150  వరకు మహిళలు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు.

మే నెల   మినహా ఏడాదంతా  వీరికి పని ఉంటుంది. ఒక్కో మహిళ రోజు పదిహేను కిలోల మిర్చీ తొడిములు తీస్తుంటారు. కిలోకి పదహారు  రూపాయలు చొప్పన కూలీ ఇస్తారు.  పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేకపోవడంతో ఇలాంటి పనులు వారికి ఉపాది చూపుతున్నాయి. అయితే మీర్చీ ఘాటులో పనిచేసే మహిళలకు ఉపాది కలుగుతున్నా…శ్వాసకోశ వ్యాదులు, ఒళ్ళంతా  మంటలు తదితర సమస్యలు వేధిస్తున్నాయి.

ఆరోగ్యం పాడవుతుందని పని మానివేస్తే  మధ్యతరగతి కుటుంబాలకు పూటగడవటమే కష్టమవుతుంది. వారి పిల్లల చదువులు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు కానీ, కార్మీక సంఘాలు కానీ కార్మిక చట్టాలను అమలుచేసి   కనీస వేతన చట్టం అమలుచేయాలని ఈ  మహిళా కూలీలు కోరుతున్నారు.

ఇక్కడ తొడెములు తీసి గ్రేడింగ్ చేసిన  మిర్చీని ప్యాకింగ్ కేంద్రానికి పంపిస్తారు. అక్కడ  వవిధ సైజుల్లో  ప్యాకింగ్ చేస్తారు. అక్కడి నుంచి ఓడల ద్వారా మలేషియా, సింగపూర్, చైనాలకు ఎగుమతి అవుతాయి. నిర్వాహకులకు బాగానే గిట్టుబాటు అవుతుంది. అయితే తమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా   పనిచేస్తున్న ఈ మహిళలు  వారికి కూలీ మాత్రం నామమాత్రంగానే ఉంటోంది!

Andhra Pradesh News

$600 Yearly Savings For Middle-Class Families Who Lease Solar Panels (Average)

by Zachary Shahan

Originally published on Cost of Solar.

In states where it’s available, solar leasing is extremely popular. Approximately 75% or so of homeowners who go solar in these states decide to go solar through a solar leasing/PPA option. 499 more words

Solar Power