Tags » New Movies

07.02.2016 အသစ္ထြက္ 1080p ဇတ္ကားမ်ား

1. Barney Thomson (2015)
2. Steve Jobs (2015)
3. Jarhead 3 The Siege (2016)
4. Trumbo (2015)
5. Love the Coopers (2015)
6. A Ballerina’s Tale (2015) Doc… 19 more words

New Movies

"Zombie Combat" - "Pride and Prejudice and Zombies" Movie Review

In a world where the internet plagues us with mash-ups, weird Tumblr posts, and fan fictions galore, there somewhere resides a bestselling novel – Pride and Prejudice and Zombies. 808 more words

Film

Spotlight

In honor of Spotlight winning best cast at the SAG awards on Saturday after being overshadowed at other awards shows this season, I thought I would write a bit about it. 627 more words

Film

2016- An year to have Awesome Moviecations !

Hello, all. I know there has been quite a long gap after my first two posts but it is quite difficult to blog when you are lost for words (or any sense for that matter) when you are in the Wizarding World of Harry Potter !!! 1,332 more words

సరైనోడు

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘సరైనోడు’. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు..

నటీనటులు : అల్లు అర్జున్, రకుల్‌ ప్రీతసింగ్‌, కేథరిన్, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయికుమార్‌, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, సురేఖావాణి, విద్యుల్లేఖ, దేవదర్శిని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :

మాటలు: ఎం.రత్నం

సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్

ఛాయాగ్రహణం: రిషి పంజాబీ

సహ నిర్మాత: శానం నాగఅశోక్‌కుమార్‌

నిర్మాత: అల్లు అరవింద్‌

దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Districts

రోబో 2.0

ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు….

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :

సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌

సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా

ఎడిటింగ్‌: ఆంటోని

ఆర్ట్‌ డైరెక్టర్‌: ముత్తురాజ్

సౌండ్‌ డిజైనర్‌: రసూల్‌ పూకుట్టీ

కాస్ట్యూమ్స్‌: మేరీ ఇ.వోగ్‌

ఫైట్స్‌: కెన్నీ బేట్స్‌

విఎఫ్‌ఎక్స్‌: జాన్‌ హ్యూజ్స్‌

విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: శ్రీనివాస్‌ మోహన్‌

నిర్మాత: సుభాష్‌ కరణ్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.

Home