Tags » President

#President_Buhari_has_shown_Niger_Delta_people_love_APC

They also said Mr. President has fast-tracked development in the oil rich region.

The Rivers state chapter of the All Progressives Congress (APC) has praised… 183 more words

President

#I_Pity #Lai_Mohammed #President_Buhari

President Buhari today says one of the ministers he feels pity for is the Minister of information and culture, Lai Mohammed who is saddled with the responsibility of explaining the progress or lack of it of this administration to people. 193 more words

President

అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ఇలా ఐతే ఎలా ?

  • పైన ఉన్న వ్యక్తి ప్రపంచానికి పరిచయం లేని ఒక శక్తీ ,ప్రపంచ దేశాల్లో ఏ దేశానైనా శాసించే అమెరికా అధ్యక్షుడు అలాంటి ఒక వ్యక్తి ఒక సాధారణ పౌరుడిగా ఒక చర్చి లో అందరి తో కలసి ప్రార్దన లో పాల్గొనడం నిజం గ సంతోషించదగ్గ విషయం.
  • ప్రపంచ దేశాలనే గడగడలాడించే అమెరికా కే టార్గెట్ ఇవ్వగల దేశం రష్యా అలంటి దేశ అధినేత వ్లాదిమిర్ పుతిన్ తన సొంత కార్ కి తనే పెట్రోల్ కొట్టుకుంటున్న వైనం.
  • ప్రపంచ దేశాల్లో అతిపెద్ద దేశాల్లో రెండోదైన కెనడా దేశ అధ్యక్షుడు justin trudeau తన చిట్టి తల్లిని తన చేతులతో మోస్తూ వాషింగ్టన్ వీధుల్లో ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా చెక్కర్లు కొడుతున్న దృశ్యం.

ఇక అసలు విషయానికి వద్దాం.. పైన మీరు చూస్తున్నది జర్నీ లో హార్ట్ ఎటాక్ వస్తే తీసుకెల్లే మినీ అంబులన్స్ కాదు వొళ్ళు బలిసి ప్రజలకోసం పనిచేసే సేవకులం అని మర్చిపోయి ప్రజలనే సేవకులిగా మార్చుకునే భారత దేశ అచ్చమైన రాజకీయ నాయకులది. అవునులే జైలు లో ఉండాల్సిన మిమ్మల్లి నాయకులని చేస్తున్నాం కదా అందుకే పార్కింగ్ లో ఉండసిన బండి platform మిద కి వచ్చింది. బోగి నుండి కార్ వరకు నడవడానికే కష్టం గ ఫీల్ అయ్యే మీరు ప్రజల కష్టాలు ఎం తీరుస్తారు?
కానీ ఒక్క విషయం లో మిమ్మల్లి మెచ్చుకోవాలి ఇంకా నయం ట్రైన్ వరకు రాలేనని మీ బెడ్ రూమ్ లోకి రూట్ వేయించుకోలేదు సంతోషం.

ఆ దేశం తో పోటి ఈ దేశం తో పోటి అంటారు గ అభివృద్ధి లో వాళ్లతో పోటి పడే ముందు వాళ్ళ దేశ ప్రజలని ఆ దేశానికీ వాళ్ళు ఇస్తున్న విలువను బట్టి ఆ దేశాలు అభివృద్ధి అయ్యాయని తెలుసుకోండి.
ఇప్పటికైనా మారండి లేదా మార్చే టైం వస్తుంది .

Country

President pained at assaults on African students

New Delhi, May 30: President Pranab Mukherjee on Monday stated that he was “pained” by the current assaults on African college students whereas Foreign Secretary S. 19 more words

Let's See If The FG Will Stop Me From Traveling Abroad

Read the press statement…
Ekiti State Governor, Mr Ayodele Fayose has dared the Federal Government to carry out the alleged plot of preventing him from travelling out of the country , saying; “under the federal system of government, State governors are not appendages of the President and as a leading opposition figure in Nigeria, he cannot be cowed by President Mohammadu Buhari and his agents.” 1,202 more words

News

Which 2016 Presidential Hopeful Is This? http://ift.tt/1OZpHbf

Politics