Tags » Prime Minister Of India

ఏపీలో బీజేపీ... పాతాళంలోకి!

ఏపీలో బీజేపీ… పాతాళంలోకి!

నవ్యాంధ్ర కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించి రెండేళ్లవుతుంది. అయినా ఎక్కడ హామీలు అక్కడే..మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది  కేంద్రం. అయినా అరకొరా నిధులే విదిల్చింది. లోటు పూడ్చింది లేదు..పోలవరానికి నిధులు లేవు. నిధులు కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చుట్టూ తిరగడం, విజ్ఞప్తులు చేయడం సాధారణమైపోయింది……………….Read More……….

మోడీ ముందు కేజ్రీ పెట్టిన డిమాండ్లు ఇవే..!

మోడీ ముందు కేజ్రీ పెట్టిన డిమాండ్లు ఇవే..!

ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వీరిద్దరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా కేజ్రీవాల్ విమర్శించడం..కేజ్రీవాల్ ఏం చేసినా మోడీ ప్రశ్నించడం ఇది రోజూ జరిగేదే……..Read More…….

ఇండియాను పట్టుకున్న దుష్టగ్రహం ఎవరో తెలుసా?

ఇండియాను పట్టుకున్న దుష్టగ్రహం ఎవరో తెలుసా?

తనదైన స్టైల్లో ఎప్పుడూ విమర్శలు చేసే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గోన్న ఆయన ప్రధానిపై అంతెత్తున లేచారు…….…Read More………

సీలింగ్ ఫ్యాన్లు తీసేస్తే ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గుతాయా?

సీలింగ్ ఫ్యాన్లు తీసేస్తే ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గుతాయా?

చిన్నారి పెళ్లికూతురు ఫేం ప్ర‌త్యూష బెన‌ర్జీ ఆత్మ‌హ‌త్య‌తో యావ‌త్ దేశం మ‌ళ్లీ ఆత్మ‌హ‌త్య‌ల‌పై చ‌ర్చించుకుంటోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌కు సూచ‌న‌లు చేస్తున్నారు….…..Read More………

आंबेडकर राष्ट्रीय स्‍मारक भवन के शिलान्यास के दौरान मोदी ने कही 10 बातें

प्रधानमंत्री नरेंद्र मोदी ने सोमवार को विज्ञान भवन में आंबेडकर राष्ट्रीय स्‍मारक भवन का शिलान्यास किया। इस दौरान भारत माता की जय के नारे लगे।

प्रधानमंत्री ने कहा कि हमें अंबेडकर मेमोरियल के लिए साठ साल इंतजार करना पड़ा। संभवत: यह मेरे ही भाग्य में लिखा होगा। उन्होंने कहा कि वाजपेयी जी ने इस मेमोरियल के लिए पहल की, लेकिन उनके बाद जिनकी सरकार आई, उनके दिल में अंबेडकर नहीं रहे।

मोदी ने कहा कि वह 14 अप्रैल 2018 को इस स्मारक का उद्घाटन करने आएंगे। आंबेडकर मोमोरियल लेक्‍चर देते हुए मोदी ने कहा कि यह स्‍मारक प्रेरणा स्‍थली होगा। प्रधानमंत्री ने कहा कि आंबेडकर ने सामाजिक जुड़ाव का काम किया। मगर, उनका स्‍मारक बनाने में 60 साल लग गए।

Read More – आंबेडकर राष्ट्रीय स्‍मारक भवन के शिलान्यास के दौरान मोदी ने कही 10 बातें

Nation

Why is Kejriwal silent over Amanatullah Khan’s speech

“Hypocrisy of Aam Aadmi Party National convener and Delhi Chief Minister Arvind Kejriwal can be seen when he was tight lipped over the AAP MLA Amanatullah Khan‘s hate speech in the recent past.  438 more words

Aam Aadmi Party