Tags » Reddy

Screenshots from my husband to his ex

So I can’t read Telugu so if anyone can translate this that would be great. I have no clue what they are saying. From what he told me is that he ended things with his ex. 20 more words

Alcoholics

Profound Thoughts: Jay Park Features For Knock Off Version of His "You Know"

I’ve never heard of this Reddy person, and fortunately for him, I’m not particularly interested in learning more. “Think”  is catchy, but, interestingly considering he features on this song,  26 more words

Korean

[MV] Reddy Feat. Jay Park - "Think"

Ohoh new collaboration between two great artists!!

On the 3rd of February 2016, Hi-Lite Records‘ Reddy dropped a new single in collaboration with Jay Park. Reddy is an underground rapper who debuted a few years ago. 123 more words

Kpop

A letter to Mr. Reddy's doubting sister

Sister,

I know Mr. Reddy is at your house desperately seeking your approval of our marriage and trying to make everyone happy.

Your brother, is my husband and the love of my life. 2,886 more words

White-woman

Making it through my husband's 'vacation'

It took almost three days until I heard from my husband. He left Thursday evening and told me he was leaving but never where he was going. 1,154 more words

Alcoholics

రెడ్డి మ‌హిళలు కూడా కులసేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాలి! ఘనంగా యోగివేమన జయంతి ఉత్సవం గుంతకల్లు (అనంత‌పుంర జిల్లా):విరాళాలు, దాన ధర్మాలు చేయడానికి రెడ్లు వెనకాడొద్దని, బాధ్యతగా భావించాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గుంతకల్లులో ఆదివారం రెడ్డి సంక్షేమసంఘం ఆధ్వర్యంలో యోగివేమన జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రెడ్లు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. సంఘం ఆధ్వర్యంలో ఏడాదిలోగా కల్యాణమండపం నిర్మిస్తామని,ఇందులో అందరినీ బాగస్వాముల్ని చేయాలని ప్రకటించారు. రాజకీయ నాయకులు కొందరు భయపడి కుల సంఘాల సమావేశాలకు రావడం లేదన్నారు. రెడ్డి సంఘంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. కల్యాణ మండపం నిర్మాణానికి అవసరమైన ఎకరా స్థలాన్ని తాను పట్టణానికి సమీపంలో అందజేస్తానని గుంతకల్లుకు చెందిన యుగంధర్‌రెడ్డి ప్రకటించారు. తాను సంఘం పేరుతో బ్యాంకులో రూ. 20 లక్షలు డిపాజిట్టు చేస్తానని, దీనిపై వచ్చే వడ్డీ మొత్తంలో 60 శాతం సంఘం కోసం, 40 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని రెడ్డి సంఘం సలహదారు రాఘవరెడ్డి ప్రకటించారు. కల్యాణ మండపం నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. సంఘం చేపట్టే సేవా కార్యక్రమాలకు చేయూత ఇస్తామని గేట్స్‌ కళాశాల అధినేత సుధీర్‌రెడ్డి తెలిపారు. వైకాపా నాయకులు వెంకటరామిరెడ్డి, నరసింహారెడ్డి, పార్థసారథిరెడ్డి ప్రసంగించారు. అనంతరం రెడ్డివాణి మాస పత్రికను ఆవిష్కరించారు. సభకు ముందు మున్సిపల్‌ పాత బాలికోన్నత పాఠశాల నుంచి రామసుబ్బయ్య జిన్నా వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇందులో కళాకారుల పౌరాణిక వేషధారణలు, బాణాసంచా కాల్పులు ఆకట్టుకున్నాయి. యోగివేమన చిత్రపటాన్ని ట్రాక్టరులో వూరేగించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారులు కోటిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, బసిరెడ్డి, సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, కార్యదర్శి రాజశేఖరరెడ్డి, సంయుక్త కార్యదర్శి లక్ష్మికాంతరెడ్డి, కోశాధికారి రంగస్వామిరెడ్డి, నాయకులు కనికిరెడ్డి, సుధీర్‌రెడ్డి, మల్లికార్జున రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, సుంకిరెడ్డి, మహానందీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఘనంగా యోగివేమన జయంతి ఉత్సవం
గుంతకల్లు (అనంత‌పుంర జిల్లా):విరాళాలు, దాన ధర్మాలు చేయడానికి రెడ్లు వెనకాడొద్దని, బాధ్యతగా భావించాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గుంతకల్లులో ఆదివారం రెడ్డి సంక్షేమసంఘం ఆధ్వర్యంలో యోగివేమన జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రెడ్లు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. సంఘం ఆధ్వర్యంలో ఏడాదిలోగా కల్యాణమండపం నిర్మిస్తామని,ఇందులో అందరినీ బాగస్వాముల్ని చేయాలని ప్రకటించారు. రాజకీయ నాయకులు కొందరు భయపడి కుల సంఘాల సమావేశాలకు రావడం లేదన్నారు. రెడ్డి సంఘంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. కల్యాణ మండపం నిర్మాణానికి అవసరమైన ఎకరా స్థలాన్ని తాను పట్టణానికి సమీపంలో అందజేస్తానని గుంతకల్లుకు చెందిన యుగంధర్‌రెడ్డి ప్రకటించారు. తాను సంఘం పేరుతో బ్యాంకులో రూ. 20 లక్షలు డిపాజిట్టు చేస్తానని, దీనిపై వచ్చే వడ్డీ మొత్తంలో 60 శాతం సంఘం కోసం, 40 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని రెడ్డి సంఘం సలహదారు రాఘవరెడ్డి ప్రకటించారు. కల్యాణ మండపం నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. సంఘం చేపట్టే సేవా కార్యక్రమాలకు చేయూత ఇస్తామని గేట్స్‌ కళాశాల అధినేత సుధీర్‌రెడ్డి తెలిపారు. వైకాపా నాయకులు వెంకటరామిరెడ్డి, నరసింహారెడ్డి, పార్థసారథిరెడ్డి ప్రసంగించారు. అనంతరం రెడ్డివాణి మాస పత్రికను ఆవిష్కరించారు. సభకు ముందు మున్సిపల్‌ పాత బాలికోన్నత పాఠశాల నుంచి రామసుబ్బయ్య జిన్నా వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇందులో కళాకారుల పౌరాణిక వేషధారణలు, బాణాసంచా కాల్పులు ఆకట్టుకున్నాయి. యోగివేమన చిత్రపటాన్ని ట్రాక్టరులో వూరేగించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారులు కోటిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, బసిరెడ్డి, సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, కార్యదర్శి రాజశేఖరరెడ్డి, సంయుక్త కార్యదర్శి లక్ష్మికాంతరెడ్డి, కోశాధికారి రంగస్వామిరెడ్డి, నాయకులు కనికిరెడ్డి, సుధీర్‌రెడ్డి, మల్లికార్జున రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, సుంకిరెడ్డి, మహానందీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About my blog

This blog is going to be my accounts of living with and being married to a Reddy. For those of you who don’t understand: I am a white American woman and I married a Reddy. 515 more words

Alcoholics