Tags » Regional

ఇవాన్క కంటే కెసిఆర్ అందగాడు : వర్మ

విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడిన సంచలనమే. ఆయనెప్పుడూ వివాదాల్లో మునిగి తేలుతుంటారు. వివాదాలను వెంటేసుకొనే తిరుగుతుంటాడు. వర్మ చేసే కామెంట్లు , ట్వీట్లు దుమారం రేపుతుంటాయి. అనేక అంశాలపై తనదైన శైలిలో చేసే వ్యాఖ్యల పట్ల జనాలు కూడా ఆసక్తి చూపుతుంటారు.
అలాంటి వర్మ కన్ను మన దేశ పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవంకా పై పడింది . తాను అందగత్తెనని ఇవాంకా కు అహంకారం ఉంటదని అన్నాడు. అలాంటి ఇవాన్క గనుక కెసిఆర్ ని చూస్తే అతని అందానికి అవాక్కవడం పక్కా అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చెసాడు. త్వరలో జరిగే సదస్సులో కెసిఆర్ , ఇవంకా పక్క పక్కన ఉంటె , అందఱు కెసిఆర్ వైపే చూస్తారు అంటు బెట్టు వేసాడు కూడా .
ఇవంక పర్యటన దృష్ట్య చెస్తున్న భద్రతా ఏర్పాట్లపై కూడా తనదయిన స్టయిల్లో స్పందించాడు వర్మ . దోమలు బాధ ఉన్న ప్రాంతాల ప్రజలు ఇవంకను వారు ఉన్న చోటుకు రమ్మని కోరితే క్షణాల్లో పరిసరాలను ఆధికారులు శుభ్రం చేస్తారని అన్నడు. పనిలో పనిగా నంది అవార్డులను కుడా ట్వీట్లోకి లాగాడు. ప్రపంచంలోనే అందమైన యువతి అయిన ఇవంకకు ముందు స్పెషల్ జ్యూరీ నంది అవార్డులు ఇవ్వాలని కూడా కోరాడు. ఒక వేళ ఇవాన్క పొట్టిగా , లడ్డుగా ఉంటె ఇంత హంగామా ఉండిపోయేదని ట్విట్టర్లో పోస్ట్ చేసాడు .

Miscellaneous

పాత జిల్లాల ప్రకారమే TRT : హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్ట్ లో చుక్కెదురైంది. 10 జిల్లాల ప్రాతిపదికగా TRT నోటిఫికేషన్ ను సవరించాలని కోర్టు ఆదేశించింది.
TRT నోటిఫికేషన్ ను కొత్త జిల్లాలను కాకుండ పాత 10 జిల్లాలను ప్రాతిపదికగా ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. కొత్త జిల్లాలకు కేంద్రం నుంచి అనుమతులు రానందున పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని కోరింది. ఉమ్మడి జిల్లాల ప్రకారమే నియామకాలు చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాధన్ రిట్
జారీ చేసారు . దరఖాస్తు గడువును డిసెంబరు 15 వరకు పొడిగించాలని కోరారు.

Miscellaneous

పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేలా

నిరుద్యోగులకు ఉపాథి కల్పించడానికి నగర పోలీసులు జాబ్ మేళ నిర్వహిస్తున్నారు . కాచిగూడ పొలీసులు దీన్నీ చేపట్టారు. స్థానిక బద్రుక కాలేజీ లో రేపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేలా ఉంటుంది. సాంకేతికేతర విభాగాల్లో ఉపాధి కావాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాచిగూడ పొలీసులు కోరుతున్నారు . ఆసక్తి గల యువతీయువకులు నగర పోలిస్ శాఖ జాబ్ కనెక్ట్ వెహికల్ ద్వారా తమ వివరాలను నమోదు చూసుకోవాలి.

Miscellaneous

Such TV Regional Headlines 05pm 23 November 2017

http://www.zemtvs.com/such-tv-regional-headlines-05pm-23-november-2017/

Such TV Regional Headlines 05pm 23 November 2017 Such TV Regional Headlines 05pm 23 November 2017

Zemtvs

Decklists for Dragoborne California Regional / Championships

Saturday’s Version of my Red/Red/Green Aggro Deck

Main:
4x Goblin Toestabber
4x Highlands Rogue
4x Carefree Orc
4x Goblin Stalker
4x Hrist of the Infernal Blades… 1,359 more words

Card Games

An Economy of One - November 21, 2017

Hour 1: Is Capitalism dead?; The demise of Earth is imminent; Power corrupts; Would a US General refuse a direct order from the President? https://aneconomyofone.files.wordpress.com/2017/11/11-21-17-hr-1_mixdown.mp3… 38 more words

Regional

The Adventure Continues... Windmills

I was inspired to share this episode of California’s Gold after seeing Rebel Girl’s post Wind Power on the Photogate blog.  I can only imagine what it must feel like to stand at the top of one of these massive machines! 247 more words

Photography