Tags » Sree

First 24-hour dementia go-to point launched in Yishun

(Source: www.straitstimes.com)

SINGAPORE – Singapore’s first 24/7 “dementia go-to point” officially launched on Sept 10 (Sunday).

It is at the Sree Narayana Mission Nursing Home in Yishun, also making it the country’s first such go-to point in a nursing facility. 342 more words

Current Affairs

নামের পূর্বে ‘’ শ্রী ’’ ব্যবহার কেন ??

  • “শ্রী” শব্দটি সংস্কৃত ভাষার সবচেয়ে ছোট শ্লোক । “শ্রী” শব্দে তিনটি অক্ষরের সন্নিবেশ হয়েছে । সুতরাং এটি একটি অক্ষর নয়, শব্দ । শ্রী অর্থে – ঐশ্বর্য, সেীভাগ্য, সৌন্দর্য, লাবণ্য, শোভা প্রভূতি । নামের পুর্বে শ্রী লেখার অর্থ আপনি উপরোক্ত বিশেষনে ভুষিত । অন্যার্থে আপনি উপরোক্ত অর্থে শ্রীযুক্ত হোন বলে আর্শীবাদ। শ্রদ্ধা ভক্তি প্রকাশের ক্ষেত্রে গ্রন্থ বা ব্যক্তির নামের পুর্বে অতিরিক্ত শ্রী যুক্ত করে প্রকাশ করা হয় ।
Writer Choice

నే ప్రేమించాను...

నే ప్రేమించాను…

నే చూసిన తొలి సూర్యోదయాన్ని నే ప్రేమించాను..

అమ్మ పంచిన ప్రాణాన్నీ… ప్రాణతుల్యమైన బంధాన్ని తెలిపిన తోబుట్టువులనీ..

ఆ దైవం ఇచ్చిన వరాన్నీ..నను నిలిపిన చరితనీ..

విద్య నేర్పిన విజ్ఞతనీ..విలువ తెలిపిన స్నేహాన్నీ.. నే ప్రేమించాను!

చివురులు పూసే వాసంతాన్నీ…

పరిమళాలు విరిసే సుమాలనూ…ప్రకృతి చూపే ప్రతి వర్ణాన్నీ..

తొలకరి చిరుజల్లులను..సంధ్యాకాలపు చిరుగాలులను…

నిశి రాతిరి చూపే వైశాఖ వెన్నెలనూ.. నే ప్రేమించాను!!!

ఎగసే గంభీరపు కడలి అలలనూ… నిశ్శబ్దపు నడి నడకలనూ.. నే ప్రేమించాను!!

స్నేహం పంచిన అనుభూతులను.. బడి నేర్పిన భాద్యతనూ..

ఆశయమిచ్చిన AASA నూ…నే ప్రేమించాను!!

ఎదిగే ప్రతి క్షణాన్నీ..నాతో నన్ను పంచుకున్న ఏకాంతాన్నీ..

మది ప్రతిబింబించే కన్నులనీ..భావం తెలుపలేని మౌనాన్నీ… నే ప్రేమించాను!!

నను కోరి చేరిన ఓ స్నేహాన్నీ..

మధురంగా పరువపు ఊసులు పరిచయం చేసిన ప్రియసఖునీ…

తాను పంచిన సుమనోహర క్షణాలను…

నాతో కలిపిన తన పేరుని సైతం..

మరువలేని జ్ఞాపకాలుగా… నే ప్రేమించాను!!!

మది చేసే మాయనీ..కాలం చూపిన మార్గాన్నీ…

ఎద సాగిపోయే ఏకాంతపు గమనాన్నీ..

ఒంటరిగా బాధ పంచుకున్న ప్రాణంలేని అమరికనీ..బాధ తీర్చే కన్నీటినీ…

 మలి మజిలీ మరణాన్నీ….నే ప్రేమిస్తాను.

                                                                                   …AASA.