Tags » Talibans

Afghanistan:A place where women beg to die

Chief Joseph,the great Indian American,once said’The earth is the mother of all people, and all people should have equal rights upon it.’;however,it seems no longer true as more and more women in Afghanistan go through gory circumstances just for standing up for their own rights. 891 more words

Dead

Impact of 9/11 on Afghanistan by Atiqullah Rahimi, Afghanistan


It was second week of September 2001, I remember clearly that day. The wind was blowing fast and I could see the plastic bags dancing in sky alongside the dust in Quetta, Pakistan. 1,090 more words

English

వుగ్రవాదంపై పోరు : వేయి ఆలోచనలను వినండి !

ఎం కోటేశ్వరరావు

     కౌరవ సభలో ద్రౌపదిని అవమానించవద్దన్న విదురుని నీతి వాక్యాలు పని చేసి వుంటే మహాభారత యుద్దమే వుండేది కాదన్నది కొందరి అభిప్రాయం. యుద్ధ చరిత్రలను చూసినపుడు దానిని అంగీకరించలేము. పాండవులకు రాజ్యభాగాన్ని ఇవ్వకుండా వుండేందుకు కౌరవులు మరొక సాకును వెతికి వుండేవారన్నది స్పష్టం.

Current Affairs

ఆఫ్ఘనిస్తాన్‌కు మిలిటరీ సాయం అంటే తాలిబాన్లకు ఆహ్వానమే !

అమెరికా వుచ్చులోకి దేశాన్ని నెడుతున్న నరేంద్రమోడీ ప్రమాదకర క్రీడ

సత్య

     అమెరికాతోనూ, వుగ్రవాదులతో జట్టు కట్టి బాగుపడిన దేశం గానీ, ముప్పును తప్పించుకున్న నేతలు గానీ అరుదుగా కనిపిస్తారు. అకాలీదళ్‌ను దెబ్బతీసేందుకు భింద్రన్‌ వాలే అనే ఖలిస్తాన్‌ వుగ్రవాదిని పెంచి పెద్ద చేసి ఇందిరా గాంధీ, ఒక దశలో తమిళ ఎల్‌టిటియి వుగ్రవాదులకు ఆయుధాలు ఇచ్చి తరువాత మారిన పరిస్థితుల్లో వారిని అణచివేతకు సైన్యాన్ని పంపి రాజివ్ గాంధీ వారి చేతుల్లోనే బలైన వుదంతం మన కళ్ల ముందే జరిగింది.

Current Affairs

I Am A Syrian Living in Syria: “It was Never a Revolution nor a Civil War. The Terrorists are sent by your Government” American People, Please Help Us

 I am Syrian… living in Syria in the middle of everything. We have seen horrors. It was never a revolution nor a civil war. The terrorists are sent by your goverment. 1,040 more words

World At War