Tags » Temples

Significance of Sri Seshachaleswara Swamy Temple

ఓంశ్రీగణేశశారదాగురుభ్యోగమః

యల్లాప్రగడశేషాచలపతిరావుమెమోరియల్ఫౌండేషన్(రిజిష్టర్ట్రస్ట్)

హెచ్.ఓ. మసాబ్ట్యాంక్, హైదరాబాద్ 500029.

బి.ఓ. శ్రీసమేతశేషాచలేశ్వరక్షేత్రంకాంపౌండే. అలూరుగ్రామము

పి.వి.పాలెంమండలం, గుంటూరుజిల్లా, ఆ.ప్ర. పిన్: 522814.

ఫోన్నెం.: 8008855962.

శ్రీయల్లాప్రగడశేషాచలపతిరావుమెమోరియల్ట్రస్తు – వైఎస్ఆర్మెమోరియల్ఫౌండేషన్అనునదిఒకధార్మిక, సాంప్రదాయికసేవాసంస్థభారతీయసాంప్రదాయాలు, ఆచారాలు, సనాతనధర్మాలువానిఆవశ్యకతతెలియజేయడం, ఆలయాలప్రముఖ్యత, ఆలయనిర్మాణాలు, వానిద్వారాసమాజంలోపరస్పరసేవాతత్పరత, అన్యోన్యసహాయసహకారతలనుపెంపొందించేవిధానం, పూజలు, వానిఆవశ్యకత, విధానాలుతెలియచెప్పడం, జపాలు, యజ్ఞలుమొదలైనకార్యక్రమాలుచేయించడం, బడుగుబలహీనవర్గాలవారిఅవసరాలుగుర్తించిసహకరించడం, విద్యవైద్యసాంకేతికరంగాలలోవారికిసహాయసహకారమందించడం, ఉపాదికల్పనలుఅందించడం, యిూయిూవిషయాలలోనిపుకాతపెంచేవిధంగాప్రోత్సహించడం.

ఈవిధమైనసమజసంక్షేమకార్యక్రమాలనిర్వహిస్తూవ్యక్తిత్వవికాసతరగతులునిర్వహిస్తూబుద్ధినిచైతన్యపరిచిపురోభివృద్ధిసాధింపచేయడం. వేదంఏంచెప్పింది – శాస్త్రంఏంచెప్పింది – మహరులుగురువులుఏంచెప్పారు? అటువంటిబోధనలనుంచీముఖ్యవిషయాలుసేకరించియువతనుతరగతులునిర్వహించిశిక్షణయిస్తూ, వారికిప్రోత్సాహకరంగా – వ్యాసనరచనపోటీలుబోధనలతోపాటుపరీక్షలుజరిపి, ప్రోత్సాహకాలుఅందిస్తూవారిమేధనుఉత్తేజపరచిఉత్సాహపరిచివారిలోఆరోగ్యకరమైనపోటీతత్వాన్నిపెంచి, ఆచరణవల్లవచ్చేఉపయోగాలు, అవసరాలువివరించిఆచరింపజేయడం, పండగలుపర్వాదినాలువాటివిశిష్టత, వానిఅచరణవల్లకలిగేమానసికపరిపక్వతనువిశదీకరించడం.

అలాభారతీయజాతీయత, దానిప్రాముఖ్యతజీవనవిధానంలోముడిపడియున్నసంక్షేమత, సార్థకతలోనివిశిష్టతవిశేషతలనుఅవగాహనపరుసూవారినిరేపటిపౌరులుగాతీర్చిదిద్దడం. ఇవిట్రస్తుచేయతలుకున్నకొన్నికార్యక్రమాలు–

యల్లాప్రగడశేషాచలపతిరావు (వైఎస్ఆర్)గారిఆశమాలమేరకుప్రారంభింపబడినమొదటికార్యక్రమం.

ఆంధ్రప్రదేశ్లోనిగుంటూరుజిల్లా, పి.వి.పాలెంమండలంలోనిఅలూరుగ్రామంలోముందుగాదేవాలయంనిర్మించాలనిట్రస్టుబోర్డుతీర్మానించింది. దానికితగినభూమిమెయిన్రోడ్డుకుపక్కనఏర్పాటుచేసింది. ఆగమశాస్త్రపండితులైప్రసిద్ధస్థపతులసలహాలుసూచనలతోవారిపర్యవేక్షణలోరూపకల్పనచేయించిఆలయంనిర్మించింది. శాస్త్రీయంగాదేవతాపతిష్ఠమహోత్సవంవైభవంగాజరిపింది. అదే..

శివదేవాలయం – అలూరు

Articles

All life is suffering...

as we proved in the heat, humidity and smog of Bangkok. Dick had been coughing more and more since just before we left the USA, and Bangkok really didn’t help matters. 99 more words

Put Away Those Idols.

“Paul, Silvanus, and Timothy, To the church of the Thessalonians in God the Father and the Lord Jesus Christ: Grace to you and peace. We give thanks to God always for all of you, constantly mentioning you in our prayers, remembering before our God and Father your work of faith and labor of love and steadfastness of hope in our Lord Jesus Christ.” (1 Thessalonians 1:1-3) 301 more words

Christianity

Vietnam Motorbike Tour: Day 9

Well, we were nearing the end and I was beginning to wonder what else I could possibly be shown to make me amazed, sad, surprised, or maybe angry. 902 more words

Travel Plus

Visiting Japan: Kyoto & Bullet Trains

We left Tokyo behind and headed for Kyoto.  Although we had only planned on spending a few days here, we quickly fell in love and ended up spending most our trip here before heading back towards Tokyo. 581 more words

Recommended cycling route in Ayutthaya

I arrived to Ayutthaya by bus yesterday and settled in my hotel. The hotel (Jutharat House, located centrally and very nice) offered free bikes – so I’ve taken one, with a map given to me. 258 more words

Thailand

Episode 3

Poppy’s room was silent except for the periodic sound of chalk colliding with the blackboard. Its deft strokes spelt out the letter “R”. The chalk holder was a tall man dressed in sleek black, his unruly black hair pooling around his shoulders. 284 more words

AUfromreallife